స్వాతీ..యూ..టూ

స్వాతి..అచ్చం మన పక్కింటి పిల్లలా కనిపించే అమ్మాయి. మూడు నాలుగు సినిమాలు హిట్టయ్యాయి..తమిళంలో కూడా కాస్త గుర్తింపు వస్తోంది. అప్పుడే పెద్దయిపోయి..పెదాలపై పెదాలు ఆనించి ఘాటైన ముద్దు ఇచ్చేసిందని టాక్ పుట్టేసింది.  Advertisement త్వరలో…

స్వాతి..అచ్చం మన పక్కింటి పిల్లలా కనిపించే అమ్మాయి. మూడు నాలుగు సినిమాలు హిట్టయ్యాయి..తమిళంలో కూడా కాస్త గుర్తింపు వస్తోంది. అప్పుడే పెద్దయిపోయి..పెదాలపై పెదాలు ఆనించి ఘాటైన ముద్దు ఇచ్చేసిందని టాక్ పుట్టేసింది. 

త్వరలో రాబోయే త్రిపుర సినిమా ముచ్చట ఇది. ఆ సినిమాలో సీన్ డిమాండ్ చేయడంతో స్వాతి, హీరో నవీన్ చంద్ర కలిసి ఘాటైన ముద్దుసన్నివేశాన్ని రసవత్తరంగా పండించారని వార్తలువినిపిస్తున్నాయి. అది ఏమేరకు రసవత్తరం..అన్నది సినిమా వస్తే గానీ తెలియదు. ఏమైనా స్వాతి తొలి సినిమా ముద్దు అందుకున్నాడు నవీన్ చంద్ర.