బాబోయ్…త్రిష

త్రిషను చూసి భయపడ్డం కోసం కాదు..ఈ హెడ్డింగ్. త్రిష సినిమా చూసి భయపడాల్సి వచ్చేలా వుంది. ఎందుకంటే, ఇప్పుడు త్రిష మాంచి హర్రర్ సినిమాలోనటించబోతోంది. ఇప్పుడు నడుస్తున్న సీజన్ హర్రర్ సినిమాలది కావడంతో త్రిష…

త్రిషను చూసి భయపడ్డం కోసం కాదు..ఈ హెడ్డింగ్. త్రిష సినిమా చూసి భయపడాల్సి వచ్చేలా వుంది. ఎందుకంటే, ఇప్పుడు త్రిష మాంచి హర్రర్ సినిమాలోనటించబోతోంది. ఇప్పుడు నడుస్తున్న సీజన్ హర్రర్ సినిమాలది కావడంతో త్రిష తాను కూడా ఓ హర్రర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 

సినిమా నిర్మాత ఎవరో కాదు..ఆమె మేనేజరే. మే నెలలో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాను హర్రర్ కామెడీతో తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.