చారుదత్తుడి పరివారం
చారుదత్తుడు – ఒప్పుడు డబ్బున్న వ్యాపారస్తుడు, యిప్పుడు పేదవాడు
మైత్రేయుడు – అతని వద్ద వుండే సహచరుడు, చమత్కారి
వర్ధమానకుడు – అతని వద్ద వుండే పనివాడు
ధూతాదేవి – అతని భార్య
రోహసేనుడు – అతని కుమారుడు
రదనిక – అతని యింట్లో పరిచారిక
సంవాహకుడు – అతని యింట్లో పనిచేసి, జూదరియై, బౌద్ధసన్యాసిగా మారాడు
వసంతసేన పరివారం
వసంతసేన – వేశ్య
మదనిక – ఆమె పరిచారిక
శర్విలకుడు – మదనిక ప్రియుడు, దొంగ, ఆర్యకుణ్ని విడిపించాడు
ఇతరులు
ఆర్యకుడు – ఖైదు చేయబడిన వీరుడు
శకారుడు – పాత రాజు బావమరిది
విటుడు – అతని సహచరుడు
స్థావరకుడు – అతని బండివాడు
చందనక, వీరకులు – ఆర్యకుడు ఎక్కిన బండిని నిరోధించిన దండనాయకులు
మాథురుడు – జూదశాలాధిపతి
దూతకరుడు, దర్దురకుడు – జూదరులు