కమిటీ కుర్రాళ్లకు ఆది స్పీచ్ చెక్ మేట్?

రేపు సినిమా విడుదలైన తరువాత చూడాల్సిన వాళ్లు కేవలం జ‌నసేన వాళ్లో, తేదేపా వాళ్లో మాత్రమే వుండరు. వైకాపా వాళ్లు కూడా చూడాలి.

జ‌బర్దస్త్ కమెడియన్ ఆది. రాజ‌కీయంగా అతని భావజాలం అతనిది. ఆ భావజాలానికి అనుకూలమైన పార్టీకి మద్దతు పలకడం, లేదా ప్రచారం చేయడం, గెలిచిన తరువాత కాలర్ ఎగరేయడం, అంత వరకు సమస్య లేదు. కానీ ఇంక జీవితకాలం అదే పనిగా ప్రత్యర్ధిని ట్రోల్ చేయడానికి ప్రయత్నించడం, అవకాశం దొరికిన ప్రతి చోటా అదే పనిగా చౌకబారు విమర్శలు చేయడం అన్నది అతగాడంటే ఇష్టపడే వారిలో కూడా వెగటు పుట్టిస్తుంది.

ఒకసారి సరదా.. రెండు సార్లు సరదా. మరీ అదే పని అయితే వికటించినట్లు అనిపిస్తుంది. పైగా రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకలా వుండవు. 2019లో దారుణంగా ఓడిన పవన్ డిప్యూటీ సిఎమ్ అవుతారని ఎవరూ కలగనలేదు. 2024లో చిత్తుగా ఓడిపోయిన జ‌గన్ అలాగే వుండిపోతాడనీ అనుకోవడానికి లేదు.

జ‌నం ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో, ఎప్పుడు కింద వేస్తారో వారికే తెలియదు. ఆ టైమ్ కు అలా జ‌రిగిపోతుంది. అంతే. చంద్రబాబు లాంటి అనుభవశాలి మూడు సార్లు ప్రతిపక్షంలో కూర్చొవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు సిఎమ్ అయ్యారు. ప్రతిపక్షంలో కూర్చున్నారని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

ఏతా వాతా చెప్పేది ఏమిటంటే రోజులు అన్నీ ఒకేలా వుండవు. ఈ సంగతి కమెడియన్ ఆది గమనించాలి. జ‌బర్దస్త్ స్కిట్ ల్లో జ‌గన్ మీద 11 అంటూ ట్రోలింగ్, శివంభజే లాంటి సినిమాల్లో జ‌గన్ మీద ట్రోలింగ్, నిన్నటికి నిన్న కమిటీ కుర్రాళ్లు సినిమా ఫంక్షన్ లో స్పీచ్ లో ట్రోలింగ్. ఇప్పుడు బాగానే వుంటుంది. సినిమా స్టేజ్ మీద, స్టేజ్ ముందు వున్నవాళ్లంతా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వాళ్లే కాబట్టి ఫక్కున నవ్వేసి వుండొచ్చు ఆది సెటైర్ కు, ట్రోలింగ్ కు.

కానీ రేపు సినిమా విడుదలైన తరువాత చూడాల్సిన వాళ్లు కేవలం జ‌నసేన వాళ్లో, తేదేపా వాళ్లో మాత్రమే వుండరు. వైకాపా వాళ్లు కూడా చూడాలి. నలభై శాతం ఓట్ బ్యాంక్ అన్నది చిన్నది కాదని ఆది గమనించాలి. సినిమా యావరేజ్ గా వుంటే, ఆది ప్రసంగం, ట్రోలింగ్ గుర్తు పెట్టుకుని, వైకాపా సోషల్ మీడియా కనుక కమిటీ కుర్రాళ్లు సినిమాను ఆడేసుకుంటే ఏమవుతుంది? అనవసరంగా నిర్మాత నీహారిక నష్టపోతారు. ఆది బాగానే వుంటారు. స్పీచ్ కు చప్పట్లు అందుకుంటారు.

అందువల్ల ఇకనైనా ఆది కాస్త పరిణితితో మాట్లాడాలి. తన ప్రమేయం వున్న ప్రతి చోటా జ‌గన్ ను ట్రోల్ చేయడం అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆది ని సినిమాల్లోకి తీసుకుంటారు. సినిమా స్టేజ్ లు ఎక్కిస్తారు. అలా సినిమాల్లో జ‌గన్ 11 సీట్ల గురించే పదే పదే ప్రస్తావించినా, స్టేజ్ ల మీద అలాగే మాట్లాడినా, ఆ సినిమాలు అన్నీ వైకాపా సోషల్ మీడియాకు టార్గెట్ అవుతాయి.

అయితే ఏం చేస్తారు.. వాళ్లు ఏం చేయగలరు అని ఎదురు ప్రశ్నిస్తే చెప్పేది ఏమీ వుండదు. ఫలితం కూడా ఎదురు చూడడం తప్ప. ఈ విషయం ఎంత త్వరగా ఆది గమనిస్తే అంత మంచిది.

52 Replies to “కమిటీ కుర్రాళ్లకు ఆది స్పీచ్ చెక్ మేట్?”

  1. Hi Priya

    Think off Comedian Vadivelu position who worked against Jayalalita. 5 years sitted in home, no one given one chance also. Threatened if gave any chance that movie will not release, stopped at Censor only. So, time always not be same. Has to know Newtons 3rd law.

  2. ఈనాడు లాంటి మీడియా వాళ్ళను ప్రమోట్ చేసినంత మాత్రాన మీరు కూడా ఆర్టికల్స్ వేసి ప్రమోట్ చెయ్యక్కర్లేదు!

    1. పేరుకు బీజేపీ అనుకూలురు.

      మీ హృదయం నిండా జగన్.

      ఎందుకో మరి, ఆ ప్రేమ తన్నుకుంటూ బయట పడుతుంది అప్పుడప్పుడు.

  3. Many fools like Aadi have come and gone. Artists who believe in talent, humility and hardwork will survive and rest will depend on doing chamchagiri pleasing others with silly trolls. They will be used and thrown like tissue papers.

  4. 40 % చాల పెద్ద వోట్ బ్యాంకు న, ఇప్పుడు గుర్తు వొచ్చిందా ? అసెంబ్లీ లో .. పైన దేవుడు కింద ప్రజలు గూబ గుయ్యి మనిపించారు అని డైలాగ్స్ వేసినపుడు గుర్తు లేదా GA ??

  5. అరే పిచ్చోడా, నలభై శాతం ఓటు బ్యాంక్ రేపు ఇంకో పార్టీకి పోవచ్చు. దేశానికి ప్రధాని అయిన దేవగౌడ పార్టీకి ఉప ప్రాంతీయ పార్టీగా కూడా పోటీలో లేదు. ఎక్కువ ఊహించుకోకు. ఆ నలభై శాతం వాపు అని తొందరలోనే అర్థం అవుతుంది నీకు

  6. Indirect గా బెదిరిస్తున్నావు, అంతేనా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ భయపడి, అధికారం వచ్చిన కొత్తలో ఇప్పుడూ భయపడి, ఇలా

  7. సినిమా బాగుంటే తప్పకుండా చూస్తారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇంత దరిద్రం గా రాష్ట్రాన్ని రూల్ చేసిన cm ఎవరన్నా వున్నారా ? మళ్ళీ జగన్ cm అవుతాడనే వూహే కంపరం గా వుంది

  8. అరెరే.. మన రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. కోడలి నాని, పేర్ని నాని, గుడివాడ అమరనాధ్, రోజా లాంటోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సొల్లు వాగినప్పుడు.. తమరు “చెడుగుడు” ఆర్టిల్స్స్ రాయకుండా ఉండి ఉంటె.. ఇప్పుడు ఈ నీతులు చెప్పే ఆస్కారం ఉండేది..

    మీ రెడ్డి నాయుకులు మాట్లాడినప్పుడు సంకలు గుద్దుకుని సంబరపడ్డావు..

    ఇప్పుడు నీకు రివర్స్ లో దోపుతుండేసరికి.. నొప్పితో, కడుపు మంటతో అల్లాడిపోతున్నావు..

    మీరు చేస్తేనే సంసారమా.. వెంకట్ రెడ్డి..

  9. k-బ్యాచ్ దోపిడి మొదలు.

    జన్నభుమి ప్లేస్ లో కొత్తగా అన్న కేటీన్స్

    బాబు దోపిడీ కి మరో రూపంమే అన్న కేటీన్స్

    పాత వాటిమీదా తీవ్ర అరోపణలు వచ్చి నా తరువాత , పాత వాటి ని వదిలి కొత్త గా వస్తాడు.

    ex: మురళి మోహన్ రియల్ ఎస్టేట్ ఇన్ 1995-2004

    లింగమనేని రియల్ ఎస్టేట్ ఇన్ 2014 -2019

    జన్నభుమి కమిటీలు

    ఇప్పుడు కొత్తగా అన్న కేటీన్స్

    ఇక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం

  10. ఉద్యోగుల నోట ఉద్య‌మం మాట‌!

    చం ద్రబాబు ప్రభుత్వం జీపీఎస్ తీసుకురావడం పై ఉద్యో గ, ఉపాధ్యా య వర్గాల్లో ఆం దోళన వ్య క్తమవుతోం ది.

  11. 2024 లో ఇప్పటి వరకు ..

     వాలంటీర్లకు వెన్నుపోటు

    పిం ఛన్లకోతకు వెన్నుపోటు

    ఉచితం ఇసుక వెన్నుపోటు

    మెగా డీఎస్సీ వెన్నుపోటు

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు

    ఉద్యోగుల కు వెన్నుపోటు

    అదిరిందయ్యా చంద్రం

    1. మా అన్న ప్రతిపక్ష హోదాకి కి వెన్నుపోటు … మా అన్న కార్ కి వెన్నుపోటు .. మా అన్న సెక్యూరిటీ కి వెన్ను పోటు ..

  12. ప్రతి టౌన్ లో TDP ఆఫీస్. 

    200 పైగా టీడీపీ ఆఫీస్ లు. ప్రతి ఆఫీస్ కి ఒక్క ఎకరం ఫ్రీ గా స్థలం. 

    200+ టీడీపీ ఆఫీసుల నికర విలువ 10,000 కోట్లు. 

    హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ విలువ 2500 కోట్లకు పైగా. ఇది అంత ప్రజల సొమ్ము లాస్ట్ 40 ఇయర్స్ దోచుకున్నది

  13. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సంక నాకించాడు మరో ఛాన్స్ ఎలా ఇస్తారు ప్రజలు

    ఆది వ్యాఖ్యలు సత్యదూరం కాదే

      1. టీడీపీ గవర్నమెంట్ ఎప్పటికి ఉంటుంది అని గారంటీ లేదు .. అలాగే వాళ్ళు కాకపోతే వైస్సార్సీపీ అనే గారంటీ కూడా లేదు ..

  14. PK Pellilla gurinchi okasari ante ok, rendosari anna ok kaani mana Anna Prathi Sabhaloni ade pata padinappudu idhevidhanga Annaki Cheppalekapoyava GA … Anna Adhikaram Saswatham kaadu ani

  15. ఇదే విషయాన్ని కొడాలి నాని , రోజా, అంబటి, అనిల్, గుడ్డివాడ అమరనాథ్, పోసాని ఇలాంటి వాళ్ళకి చెప్పి ఉంటే బావుండేది .. ఎదవ నీతులు ఇప్పుడే గుర్తొస్తాయి నీకు ..

  16. Okappudu jagan pavan marriages meeda school pillalu vunna meeting lo cheppe vadu…jagan tho compare cheste aadi personal matters emi cheppa ledu…just satire vesadu

  17. వాడి గురించి తర్వాత మీ న్సత్తెన్న బెంగళూరు ప్యాలస్లో శ్రీయతో సరసాలు , మీ మాధవ్ బావ గంటారావం , ఆంబోతు రాసలీలలు , తొర్రి శ్రీను గాడి అరగంట అవినాశం 3 am భాగోతం ఇన్ని పెట్టుకొని ఆవ్వా ఎందుకే ఈ ఏడువు

Comments are closed.