ఆయనో మంచి డైరక్టర్..టిపికల్ స్క్రిప్ట్ లు హ్యాండిల్ చేయాలంటే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అలాంటి దర్శకుడు లేడు. మనిషి చూస్తే మాత్రం చాలా..అంటే చాలా అమాయకంగా కనిపిస్తారు. కానీ రాత్రయితే ఫుల్ పటాస్ అంట. ఒంటి గంట అయినా మందు గొంతులో గుటకలు దిగుతూ వుండాల్సిందేనంట.
ఆ హ్యాంగ్ ఓవర్ లో మార్నింగ్ లేచేసరికి, నిన్న సాయంత్రం ఏం చెప్పాడన్నది గుర్తువుండదట. దాంతో ఈ సీన్ కాదు ఈ రోజు నేను తీస్తా అన్నది..వేరేది అంటూ కిందా మీదా అయిపోతాడంట..కాదు ఇదే మీరు చెప్పారు అని ఎదురు వెళ్తే..సరే మీరే తీసుకోండి అంటాడంట. అవుట్ పుట్ బాగుంటుంది. సినిమా సూపర్ హిట్ పక్కా..దాంతో మరి హీరోలు కానీ, నిర్మాతలు కూడా మరే మాట్లాడకుండా ఆ టార్చర్ భరిస్తారట. ఏమిటో మేధావులైన డైరక్టర్లలతో తలా సమస్య తప్పదేమో?