ఆ జోడీ మళ్లీ రచ్చ చేస్తుందా?

తమన్నా…మిల్కీ బ్యూటీ..సంపత్ నంది..డైరక్టర్..ఇద్దరు కలిసి చరణ్ తో చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. మళ్లీ అదే క్రియేట్ చేయాలనుకుంటున్నాడు సంపత్ నంది. పైగా తమ్మూ కూడా రవితేజ పక్కన ఇంతవరకు నటించలేదు. ఇంకేం…

తమన్నా…మిల్కీ బ్యూటీ..సంపత్ నంది..డైరక్టర్..ఇద్దరు కలిసి చరణ్ తో చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. మళ్లీ అదే క్రియేట్ చేయాలనుకుంటున్నాడు సంపత్ నంది. పైగా తమ్మూ కూడా రవితేజ పక్కన ఇంతవరకు నటించలేదు. ఇంకేం కావాలి. అందుకే ఈ జోడీని సేట్ చేసినట్లు తెలుస్తోంది. 

రవితేజ నెక్స్ వెంచర్ సంపత్ నంది సినిమా. దాంట్లో హీరోయిన్ తమ్మూను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రవికి కూడా పెద్దగా అభ్యంతరం లేదు. కథ, పాత్ర, డేట్లు, అన్నీ సరిపోతే బండి పట్టా లెక్కేస్తుంది. పైగా ఇప్పుడు తమన్నాకు తెలుగులో చేయాల్సిన, చేస్తున్న అసైన్ మెంట్స్ కూడా పెద్దగా ఏమీ లేవు కూడా.