హీరోగా చేసి చేసి, బోర్ కొడుతుందేమో..అప్పుడప్పుడు వెరైటీ పాత్రల కోసం చూస్తుంటారు. హీరోయిన్లు మాత్రం సోలో పాత్ర లేదా, హీరోయిన ఓరియెంటెడ్ సినిమా కావాలని కోరుకుంటారు. అయితే అందాల కాజల్ కు చిత్రమైన కోరిక పుట్టింది .మాంచి ఆడవిలన్ పాత్ర కావాలని చూస్తోందట.
Advertisement
అలా అని తుపాకులు, కత్తులు కాదట,, నమ్మించి గొంతుకోసే టైపు విలనీపాత్ర కావాలట. ఇలాంటి పాత్రలు మన హీరోయిన్లకు కాస్త అరుదుగా వస్తాయి. సినిమా రచయితలు కాజల్ కోరిక విన్నారుగా..మరి మీ ఊహలకు పదునుపెట్టి, మాంచి కథ అల్లండి. కాజల్ కాల్ షీట్లు రెడీగా వున్నాయి.