Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్క కోసం నాగ్

అనుష్క కోసం నాగ్

అడగాలే కానీ ఏ సినిమా అయినా చిన్నకామియో రోల్ లో కనిపించడానకి నాగ్ వెనకాడడు. అప్పట్లో ఆదిశంకర, నిన్నటి దొంగాట ఇలా చాలా చేసాడు..ఇప్పుడు మరోసారి అలా మెరియబోతున్నాడు. ఈసారి అనుష్క కోసం. పైగా ఇటీవల సాన్నిహిత్యం పెంచుకున్న పివిపి కోసం. 

మరోపక్క తనకు అత్యంత సన్నిహితుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోసం. మరి ఇన్ని ఆబ్లిగేషన్లు వున్నాక నాగ్ ఎలా కాదనగలడు. అందుకే సైజ్ జీరో సినిమాలో చిన్న రోల్ లో తళుక్కున మెరియబోతున్నట్లు తెలుస్తోంది. చిన్న దైనా పెద్ద దైనా తెరపై నాగ్ కనిపిస్తే ఆ చమక్కే వేరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?