Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అరకులో రామ్ సినిమా

అరకులో రామ్ సినిమా

పండగచేస్కో ఇచ్చిన ఫలితం రామ్ లో మరింత ఎనర్జీ నింపింది. తన తరువాతి సినిమా శివం ను చకచకా లాగించేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ షెడ్యూలు విశాఖలో ప్రారంభమైంది. విశాఖ పార్క్ హోటల్ బీచ్ లో రామ్-సప్తరిగి అండ్ కో మీద కొన్ని సీన్లు షూట్ చేసిన తరువాత టీమ్ అరకులోయకు షిప్ట్ అయింది. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. 

స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించే ఈ శివం సినిమాలో రాశిఖన్నా హీరోయిన్. దేవీశ్రీప్రసాద్, రసూల్ ఎల్లోర్, పీటర్ హెయిన్స్ వంటి గట్టి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు ఈ సినిమాకు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?