తోటలో పండిన పళ్లు అందరికీ ఏటా పంపడం పవన్ కు అలవాటు. ఇదే అలవాటు సంగీత దర్శకుడు కొటి కి కూడా వుంది. ఆయనకూ నెల్లూరు సమీపంలో తోటలు వ్యవసాయం వున్నాయి. అయితే పవన్ హీరో కాబట్టి, కాస్త అందరికీ తెలుస్తుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పంపడంతో నితిన్ ట్విట్టర్ లో ఆనందం పంచుకున్నాడు.
Advertisement
అయితే ఈ ఏడాది పవన్ కు కోత్త స్నేహితులు ఏర్పడ్డారు..చంద్రబాబు, వెంకయ్య నాయుడు లాంటి వారు. మరి వారికి పంపారో లేదో? పంపినా వారు ట్వీటరు..కనీసం పవన్ అయినా ట్వీటితే బాబు అభిమానులు, పవన్ అభిమానులు సంతోషిస్తారు కదా.