భాగమతి తొలిరోజు అయిదున్నర కోట్లు

భాగమతి తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది. సోలో విడుదల కావడం, ఇటు సోషల్ నెట్ వర్క్ లో, అటు వివిధ మాధ్యామాల్లో సాగించిన భారీ ప్రచారం కలిసి సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకుచవ్చాయి.…

భాగమతి తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది. సోలో విడుదల కావడం, ఇటు సోషల్ నెట్ వర్క్ లో, అటు వివిధ మాధ్యామాల్లో సాగించిన భారీ ప్రచారం కలిసి సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకుచవ్చాయి.

బాహుబలి తరువాత అనుష్క నటించిన సినిమా ఇదే కావడం కూడా కలిసి వచ్చింది. తొలి రోజు ఫిక్స్ డ్ హయ్యర్లు, షేర్లు అన్నీ కలిపి ఈ విధంగా వున్నాయి. 

నైజాం………..2.10
సీడెడ్…………0.75
ఉత్తరాంధ్ర……0.70
గుంటూరు……0.60
ఈస్ట్ ………….0.40
వెస్ట్……………0.30
కృష్ణ…………..0.38
నెల్లూరు………0.27

ఏపి తెలంగాణ… 5.50