మెగాస్టార్ చిరంజీవి కాలు బెణికిందన్నది లేటెస్ట్ కబురు.అయితే అది మామూలుగా బెణికిందా? లేదా రెగ్యులర్ ఎక్స్ ర్ సైజ్ లు చేస్తుంటేనా, రెండూ కాదు, డ్యాన్స్ ఫ్లోర్ పై డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనా? అని మరో అనుమానం.
Advertisement
ఏదైనా చిన్న విషయమే అని, నాలుగు రోజులు కాలికి రెస్ట్ ఇస్తే, సరిపోతుందని టాక్. ఎలాగూ రెస్ట్ నే..ఇంట్లో వుండి 150 సినిమా కథా చర్చలు సాగించడమే కదా? అందువల్ల పెద్దగా అభిమానులు గాభరాపడాల్సింది లేదని వినికిడి.