టాలీవుడ్ లోనే కాదు ఏ ఫీల్ట్ లో అయినా తప్పించుకోలేని అట్రాక్షన్లు రెండు వుంటాయి. ఒకటి డబ్బు.. రెండవది అమ్మాయి. ఎంతవారు గానీ వేదాంతులైన గానీ ఓర చూపు చూడగానే కరిగిపోదులే అన్నారు వెనకటికి. సరే, టాలీవుడ్ లో కావచ్చు మరే సినిమా రంగంలో కావచ్చు, పేరైదేనా కావచ్చు.. ‘రిలేషన్లు’ వుంటాయి.
రిలేషన్లలో రకాలు వుంటాయి. జస్ట్ కొద్ది రోజులు ఎంజాయ్ చేసి తప్పుకోవచ్చు. లేదా కలిసి వుండొచ్చు. తెలివైన ప్రముఖ దర్శకుడు లాంటి వారు స్పూత్ గా ఎంజాయ్ చేస్తూ, ఎక్కడా లీక్ లు రాకుండా జాగ్రత్త పడతారు. అలాంటి చాకచక్యం లేని వారు అందరి దృష్ఠిలో పడతారు.
ఈ ఏడాది ఓ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు ఒకరు వున్నారు. భార్య విదేశాల్లో వుంది. ఇక్కడ ఏం చేయాలి. అందుకే ఓ హీరోయిన్ తో లివిన్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ కు పెద్దగా అవకాశాలు లేవు. తొలి సినిమా హిట్. అటు గ్లామర్ కంటెంట్ కు తక్కువ. ఇటు క్లాస్ సినిమాలు తక్కువ. అవకాశాలు ఎలా వస్తాయి. అప్పటికీ అప్పుడప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ స్టిల్స్ వదుల్తూ వున్నా పెద్దగా పట్టించుకున్న వారు లేరు.
ఇలాంటి నేపథ్యంలో ఈ దర్శకుడికి..అ హీరోయిన్ కు ఎక్కడో కనెక్ట్ అయింది. సో లివిన్ స్టార్ట్ అయింది. లివిన్ పుణ్యమా అని ఒక సినిమాలో చిన్న పాత్ర అఫర్ కూడా దొరికింది. ఈ ఏడాది ఏదో అలా అలా మూడు నాలుగు సినిమాలతో గడచిపోయింది. వచ్చే ఏడాది సినిమాలు వుంటాయో, కేవలం లివిన్ తోనే సరిపోతుందో చూడాలి. సదరు దర్శకుడు చేస్తున్న తాజా సినిమాలో కూడా మళ్లీ ఓ పాత్ర దొరికింది అంటే లివిన్ ఉపయోగం అర్థం అవుతుంది.
Lokesh sunagaraj
boyapati..?
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
am interested
vc available 9380537747
vc estanu 9380537747
am interested