Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈనెల్లోనే నాగ్ సర్ప్రయిజ్ ప్రకటన

ఈనెల్లోనే నాగ్ సర్ప్రయిజ్ ప్రకటన

హీరో నాగ్ ఆచి తూచి సినిమాలు ఓకె చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓం నమో వెంకటేశాయ సినిమా చేస్తున్నారు. దీని తరువాత పూర్తిగా కాంట్రాస్ట్ గా వుండే ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వ్వవహారాలు ఇంకా ఫైనల్ స్టేజ్ లో వున్నందున క్లియర్ గా బయటకు రాలేదు. 

కానీ ఈ నెల మూడోవారంలో నాగ్ కనుక ఈ సినిమా ప్రకటన చేస్తే, అది భలే సెన్సేషన్ గా వుంటుందని మాత్రం తెలుస్తోంది. చాలా మంది మోహన్ లాల్ ఇటీవలి హిట్ సినిమా ఒప్పం చేస్తాడేమో అని అనుకుంటున్నారు. అది మాత్రం కాదు. అసలు ఆ ప్రాజెక్ట్ లేనే లేదు. నాగ్ ఈ సినిమా ప్రకటించిన తరువాత కచ్చితంగా నాగ్ కథను, వ్యక్తుల టాలెంట్ ను పసిగట్టడంలో గట్టివాడని మరోసారి అంటారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?