Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హ్యాట్రిక్ కోసం ఆ హీరో..డైరక్టర్

హ్యాట్రిక్ కోసం ఆ హీరో..డైరక్టర్

డాన్ శీను, బలుపు రెండు హిట్ లు వున్నాయి హీరో రవితేజ, డైరక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో. ఈ కాంబినేషన్ ను మరోసారి రిపీట్ చేసి, హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రంగం సిద్దమవుతోంది.  

హీరో రవితేజ, డైరక్టర్ గోపీచంద్ మలినేని కలిసి తమిళ హిట్ సేతుపతిని తెలుగులోకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు రవితేజ సై అనేసారు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని హీరో సాయిధరమ్ తేజతో విన్నర్ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత రవితేజతో ఈ రీమేక్ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. విక్రమార్కుడులో పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించిన రవితేజ ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రనే ఫోషించబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?