సినిమా రంగంలో ఎవరి టెక్నిక్ లు వారికి వుంటాయి. చాన్స్ ల కోసం నిర్మాతలను, డైరక్టర్లను, హీరోలను ఓర చూపుతో పడేసే వారూ వుంటారు. అలాగే రంగంలోని అమ్మాయిలను పటాయించేందుకు టెక్నిక్ లు వాడే హీరోలూ, డైరక్టర్లు, నిర్మాతలు వుంటారు.
టాలీవుడ్ లో ఓ ఉభయ భాషా చిత్రం ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైందో లేదో ఆ సినిమా హీరోయిన్ ను మారుస్తున్నారని, లేదు హీరోకి నచ్చలేదని, కాదు హీరో తో గొడవ అయిందని గ్యాసిప్ ల మీద గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.
నిజానికి ఇదంతా బుస్సే నంట. అలాంటి వైనం ఏదీ లేదని తెలుస్తోంది. మరి ఎందుకు ఈ వార్తలు అన్నీ ఇలా వస్తున్నాయి అని ఆరా తీస్తే, ఇదంతా ఆ సినిమా హీరో సృష్టే అని టాక్ వినిపిస్తోంది. తన పక్కన నటించే హీరోయిన్ లో అభద్రతాభావం సృష్టించి ఆపై మెల్లగా పక్కలోకి లాగడానికి వేసే ఎత్తుగడే ఇది అని తెలుస్తోంది.
ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ అని లేదు..చాలా అంటే చాలా మందితో సంబంధాలు పెట్టుకోవడంలో సదరు హీరో ఘనుడట. అలాంటి హీరో సరసన చాన్స్ వచ్చినపుడే ఫిక్స్ అయిపోవాలేమో? అన్నింటికీ రెడీగా వుండడానికి?