ఇప్పుడు బాలయ్య స్లిమ్మయ్యారు

ఈ మధ్య కాలంలో బాలయ్య ను చూసిన వారంతా కాస్త స్లిమ్ అయ్యారు అనుకుంటున్నారు. కానీ ఆ ముక్క ఆయనతో అనడం లేదు లెండి..ఎందుకొచ్చింది..ఎలా రియాక్టవుతారో అని. కానీ ఇప్పుడు బాలయ్య లుక్స్ బాగున్నాయి…

ఈ మధ్య కాలంలో బాలయ్య ను చూసిన వారంతా కాస్త స్లిమ్ అయ్యారు అనుకుంటున్నారు. కానీ ఆ ముక్క ఆయనతో అనడం లేదు లెండి..ఎందుకొచ్చింది..ఎలా రియాక్టవుతారో అని. కానీ ఇప్పుడు బాలయ్య లుక్స్ బాగున్నాయి అంటున్నారు చూసినవారంతా. 

ఎమ్మెల్యేగా పని వత్తిడే ఎక్కువయిందో, లేక కసరత్తులే చేస్తున్నారో, కానీ బాలయ్య తన ఫిజిక్ ను కాస్త తగ్గించుకున్నారన్నది మాత్రం వాస్తవం. త్వరలో లయిన్ ఫంక్షన్ కు జనం ముందుకు వస్తారు కాబట్టి, అప్పుడు ఎలాగూ తెలుస్తుంది. ఈ లెక్కన మళ్లీ కుర్ర హీరోయిన్ల పక్కన బాలయ్య స్టెప్స్ కనువిందు చేస్తాయేమో?