Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఐటమ్ సాంగ్ ల రేటూ పెంచుతోంది

తమన్నా అంటే తన అందంతో ప్రేక్షకుల హీట్ పెంచుతూ వస్తోంది. ఎన్నిసినిమాలు చేస్తున్నా తమన్నా సొగసుల ఏమాత్రం వసివాడడం లేదు. పైగా డిమాండ్ పెరుగుతూనే వస్తోంది. తమన్నా కు చాలా కాలం వెనుకగా టీనేజ్ అమ్మాయిలు ఎంతమంది వస్తున్నా, తమన్నా డిమాండ్ తమన్నాదే. తమన్నా హీట్ పెంచుతున్నట్లే, ఐటమ్ సాంగ్స్  రేటూ పెంచుతోందట. 

రెండేళ్ల కిందట బెల్లంకొండ శ్రీనివాస్ తో జస్ట్ ఓ పాటలో ఆడిపాడినందుకు కోటి రూపాయిలు తీసుకుందని వార్తలు గుప్పుమన్నాయి. మళ్లీ అదే కుర్రాడితో స్పీడున్నోడులో మరోసారి ఆడిపాడినందుకు కాస్త తక్కువగా మళ్లీ అరవై డెభై వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పుడు మరోసారి కొత్త కన్నడ కుర్రాడు నిఖిల్ గౌడ సరసన ఆడినందుకు ఏకంగా రెండు కోట్లు తీసేసుకుని, బ్యాగ్ లో పెట్టేసుకుందని ఇండస్ట్రీ బోగట్టా. 

అవును మరి..హీరోయిన్ గానే కాదు, ఐటమ్ సాంగ్ కు కావాల్సిన ఒంపు సొంపులు పెర్ ఫెక్ట్ గా వున్న హీరోయిన్ కదా తమన్నా..ఆ మాత్రం రేటు వుండాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?