మారుతి సినిమాకు నాని ఫైనల్

మొత్తానికి మారుతి తరువాతి సినిమా దాదాపు ఫైనల్ అయినట్లే. ఓ పవర్ ఫుల్ కొత్త తరహా హీరో క్యారెక్టర్ తో రూపొందే ఈ సినిమాకు హీరోగా నాని ని ఎంపిక చేసుకున్నారు. సునీల్ అని…

మొత్తానికి మారుతి తరువాతి సినిమా దాదాపు ఫైనల్ అయినట్లే. ఓ పవర్ ఫుల్ కొత్త తరహా హీరో క్యారెక్టర్ తో రూపొందే ఈ సినిమాకు హీరోగా నాని ని ఎంపిక చేసుకున్నారు. సునీల్ అని మొదట వార్తలు వినిపించాయి. కానీ ఆఖరికి ఆ పాత్ర నానిని వరించింది. 

అయితే ఈ సినిమా ఏ బ్యానర్ లో వుంటుందన్నది ఇంకా డిసైడ్ కాలేదు. దర్శకుడు మారుతి దగ్గర నాలుగైదు సంస్థల అడ్వాన్సులు వున్నందున ఏదో ఒక బ్యానర్ లో ఈ సినిమా వుండే అవకాశం వుంది.