Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మీడియం హీరో..భారీ ఖర్చు

మీడియం హీరో..భారీ ఖర్చు

నితిన్ తో అ..ఆ సినిమా షూటింగ్ శరవేగంతో తయారవుతోంది. నితిన్ హీరో అంటే ఒక విధంగా మీడియం రేంజ్ సినిమా. కానీ ఆ సినిమాకు జరుగుతున్న ఖర్చు చూసుకుంటే, కళ్లు తిరుగుతున్నాయట. హీరో మీడియం రేంజ్ అన్నది పక్కన పెడితే మహేష్ బాబు సినిమాకు ఎలా ఖర్చవుతుందో, అంతా ఖర్చవుతోందట..

యాభై నుంచి యాభై అయిదు కార్లు పని చేస్తున్నాయట నిత్యం, యూనిట్ కోసం. డజనుకు పైగా క్యారవాన్ లు తీసుకున్నారట. ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారంటే, మరి టోటల్ గా ఎంతవుతుందో? నితిన్ కు ఇచ్చే పారితోషికం అన్నది ఒక్కటే తేడా అన్నమాట. మరి పూర్తయ్యేసరికి ఎంత అవుతుందో..ఏ రేంజ్ అమ్మకాలో..ఏ రేంజ్ వసూళ్లు వుండాలో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?