Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ మరో మల్టీ స్టారర్

నాగ్ మరో మల్టీ స్టారర్

మనం ఓ మల్టీస్టారర్. దేవదాస్ మరోటి. వీటి కోవలోనే మరో సినిమా చేయబోతున్నాడు నాగార్జున. సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

సోగ్గాడే చిన్న నాయనా సినిమాకు రమ్యకృష్ణ-నాగ్ కాంబినేషన్ కీలకం. అందుకే ఈ బంగార్రాజు అనే సీక్వెల్ లో కూడా అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకు మాంచి క్యారెక్టర్ సెట్ చేసారు. ఆ విధంగా స్టార్ కాస్ట్ మరింత పెరిగింది.

ఇప్పుడు చైతూ సరసన ఎవరు అనేది డిస్కషన్ లో వుంది. క్రేజీ హీరోయిన్ ను ఎవరినన్నా తీసుకోవడమా? సమంతను తీసుకోవడమా? అన్నది డిస్కషన్ లో వున్నా, ఇప్పుడే ఓ సినిమా ఇద్దరు కలిసి చేస్తున్నందున, వేరే హీరోయిన్ ను ఎవరినన్నా తీసుకోవాలని చూస్తున్నారు.

ఇదొక్కటి ఫైనల్ కాగానే, త్వరలో అనౌన్స్ మెంట్ చేసే పనిలో వుంది నాగ్ టీమ్.

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?