Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ నిక్కరేసినప్పటి రవితేజ

ఎన్టీఆర్ నిక్కరేసినప్పటి రవితేజ

స్టేజ్ మీద మాట్లాడిన మాటలు మంచిగానే వున్నా కొందరికి కొన్ని సార్లు ఇబ్బందిగా వుంటాయి. నిన్నటికి నిన్న కిక్ 2 ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాటలు హీరో రవితేజకు ఇలా ఇబ్బంది పెట్టి వుంటే ఆశ్చర్యం ఏమీ లేదు. 

ఎందుకంటే ఎన్టీఆర్ మాటలు అతనికి రవితేజపై ఎంత అభిమానం వుంది అన్నదాని కన్నా, రవితేజ ఎప్పటి వాడు అన్న క్వశ్చన రేకెత్తించాయి. రవితేజ చాలా ఆలస్యంగా హీరో అయ్యాడని అందరికీ తెలిసిందే. అంతకు ముందు చిన్న చిన్న పాత్రలు వేసేవాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను నిక్కర్లు వేసుకునే రోజు నుంచి రవితేజ అభిమానిని అన్నాడు. 

అంటే అప్పటి నుంచి రవితేజ ఫీల్డ్ లో వున్నాడని గుర్తు చేసాడు. ఇప్పటికి రవితేజ అఫిషియల్ ఏజ్ 47. ఫేస్ లో తేడా వచ్చినా కాస్త మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి ఆ వయస్సును గుర్తు చేసాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?