మొత్తానికి సుకుమార్-ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కబోతోంది. పాటల రికార్డింగ్ పూర్తయింది. యుకెలో సినిమా షూటింగ్ అధికభాగం ప్లాన్ చేసుకోవడంతో, కాస్త ఆలస్యమైందని యూనిట్ వర్గాల బోగట్టా. ఇటీవలే యుకె వెళ్లాల్సిన వాళ్లంతా వీసా ఇంటర్వూలకు అటెండ్ అయి వచ్చారట.
Advertisement
ఫస్ట్ వీక్ లో యుకె బయల్దేరి వెళ్తున్నారని తెలుస్తోంది. సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని, ఇంతవరకు చూడని కొత్త ఎన్టీఆర్ ను సుకుమార్ చూపించబోతున్నాడని తెలుస్తోంది. దాదాపు మూడు వంతుల సినిమా యుకెలో నే పూర్తయిపోతుంది.