Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పవన్...సింగిలా? డబులా?

పవన్...సింగిలా? డబులా?

క్రిష్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించే రాబిన్ హుడ్ టైపు కథ తో సినిమా రాబోతోంది. అది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ సింగిల్ రోల్ నా? డబుల్ రోల్ నా? అన్నది మాత్రం సక్పెన్స్. ఈ ముడి విడేది ఇంటర్వెల్ బ్యాంగ్ కే. సినిమాలో అప్పటి వరకు పవన్ రెండు షేడ్స్ తో కనిపిస్తారని బోగట్టా.

ఒకరు మంచివాడుగా,మరొకరు దొంగగా.  అంటే దొంగగా వుండి కొల్లగొడుతూ, మంచివాడుగా పంచుతాడా? లేదా వాడు వీడు వేరు వేరా? అన్నది ఇంటర్వెల్ బ్యాంగ్ కు బయటకు వస్తుందట. ఇందుకోసం ఓ ఇంటర్వెల్ బ్యాంగ్ ను అద్భుతంగా, భారీగా డిజైన్ చేసారట.

ఈ సినిమా షూట్ ప్రారంభమై ఓ షెడ్యూలు జరిగి ఆగింది. వకీల్ సాబ్ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా షూట్ కొనసాగుతుంది. 2021 ఏడాది దసరా టైమ్ కు ఈ సినిమా రెడీ అయ్యే అవకాశం వుంది. ఈ సినిమాకు ఏఎమ్ రత్నం నిర్మాత.

మన పాలన-మీ సూచన, 2వ రోజు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?