పెద్ద హీరోతో మంచు విష్ణు సినిమా

మంచు విష్ణుది ఢిఫరెంట్ స్టయిల్. కేవలం సినిమా హీరోగా తన ఏక్టివిటీలు సరిపెట్టుకోడు. కొత్త కొత్త వెంచర్లు ఏవొ ఒకటి చేస్తూనే వుంటాడు. రకరకాల రంగాల్లోకి ప్రవేశిస్తూనే వుంటాడు. తమ్ముడు హీరోగా సినిమాలు నిర్మించడం…

మంచు విష్ణుది ఢిఫరెంట్ స్టయిల్. కేవలం సినిమా హీరోగా తన ఏక్టివిటీలు సరిపెట్టుకోడు. కొత్త కొత్త వెంచర్లు ఏవొ ఒకటి చేస్తూనే వుంటాడు. రకరకాల రంగాల్లోకి ప్రవేశిస్తూనే వుంటాడు. తమ్ముడు హీరోగా సినిమాలు నిర్మించడం కాదు, ఇప్పుడు వేరే హీరోను పెట్టి కూడా సినిమా తీసేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. 

ఓ మాంచి కమర్షియల్ స్టార్ తో సినిమా ఈ నెలాఖరుకు ప్రారంభించే హడావుడిలో వున్నాడు. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ ఇలాంటి పనికి శ్రీకారం చుట్టాడు. గతంలో నాగార్జున కూడా జగపతి బాబు హీరోగా ఓ సినిమా నిర్మించాడు. ఇలా హీరోలు వేరే హీరోలతో కూడా సినిమాలు నిర్మించడం మంచి పరిణామమే.