Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పిక్‌ టాక్‌: 'కత్తి'లాంటి హాట్‌ హాట్‌ గుసగుస

పిక్‌ టాక్‌: 'కత్తి'లాంటి హాట్‌ హాట్‌ గుసగుస

ఫొటోలో కనిపిస్తున్నది కత్రినాకైఫ్‌. బికినీలో కెవ్వు కేక అన్పించేలా వుంది కదూ.! ఇంతకీ, ఈ కత్తిలాంటి పోరీ, కూర్చున్నది ఎవరి ఒడిలోనో తెలుసా.? ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఒడిలో. ఇంతకీ, ఈ ఫొటో ఏం చెబుతోంది.? అంటే, కత్రినాకైఫ్‌కీ - మనీష్‌ మల్హోత్రాకీ మధ్యనున్న 'క్లోజ్‌నెస్‌' గురించే. 

బాలీవుడ్‌లో ఇప్పుడీ ఫొటో హాట్‌ హాట్‌గా డిస్కషన్స్‌కి దారి తీసింది. కత్రినా, రణ్‌బీర్‌కపూర్‌ని ఇటీవల డంప్‌ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఖాళీగానే వున్న కత్రినాకైఫ్‌, ఇదిగో ఇలా మనీష్‌ మల్హోత్రా ఎంజాయ్‌ చేస్తోందన్నమాట. ఇదే విషయాన్ని కత్రినాకైఫ్‌ వద్ద ప్రస్తావిస్తే, 'అబ్బే, అలాంటిదేమీ లేదు..' అంటోంది. 

మరి, ఫొటోలో.. అదీ బికినీతో.. మనీష్‌ మల్హోత్రా ఒళ్ళో కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది.? అని ప్రశ్నిస్తే, 'జస్ట్‌ ఫర్‌ ఫన్‌' అని సమాధానమిచ్చింది. ఓన్లీ ఫన్‌, అంతకు మించి ఇంకేమీ లేదా.? అనడిగితే, లేదని కటువుగానే సమాధానమిచ్చింది కత్రినాకైఫ్‌. మరోపక్క, మనీష్‌ మల్హోత్రా ఆ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో కత్రినా గుస్సా అవుతోందట ఇప్పుడు. అన్నట్టు, ప్రీ బర్త్‌ డే బ్యాష్‌ సందర్భంగా మనీష్‌ మల్హోత్రా.. ఇదిగో ఇలా కత్రినాకైఫ్‌తో హాట్‌ హాట్‌గా ఎంజాయ్‌ చేశాడు. డిజైనర్లతో హీరోయిన్లు ఆ మాత్రం కంఫర్టబుల్‌గా వుండక తప్పదేమో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?