Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ పెళ్లిపై బాలీవుడ్ కహానీలు

ప్రభాస్ పెళ్లిపై బాలీవుడ్ కహానీలు

ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు కూడా ముడిసరుకుగా మారుతున్నాడు నెమ్మదిగా. ప్రభాస్ పెళ్లిపై బాలీవుడ్ మీడియాలో చిత్రమైన కథనాలు వెలువడుతన్నాయి. అందులో ఓ కథనంలో కొన్ని పాయింట్లు ఇలా వున్నాయి.

ప్రభాస్ వయస్సు..ఇప్పుడు 35. ఆయన పెళ్లి చేసుకొబోయే అమ్మాయి వయస్సు 25. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ స్టూడెంట్. డిసెంబర్ లో దగ్గరి బంధువులు, స్నేహితుల నడుమ ప్రభాస్ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది.

ప్రభాస్ పెళ్లి పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజీ. సినిమా రంగానికి కాకుండా, వాళ్ల సర్కిల్లో అమ్మాయే. మొత్తానికి బాహుబలి విడుదలయిన మూడు వారాలకు కానీ ప్రభాస్ పై బాలీవుడ్ మీడియా దృష్టి పడలేదు. సినిమాకు ముందు బాహుబలి సినిమా అంటే రానానే అనుకున్న బాలీవుడ్ మీడియాకు ఇప్పుడు ప్రభాస్ హీరోయిజం తెలిసివచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?