Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రకుల్ హాట్ స్టిల్.. కాపీ కొట్టేసింది!

 రకుల్ హాట్ స్టిల్.. కాపీ కొట్టేసింది!

అప్పుడప్పుడు హాట్ స్టిల్స్ ఇస్తూ వార్తల్లోకి వస్తుంటుంది రకుల్. అటు బాలీవుడ్ తో టచ్ ను కలిగిన ఈ భామకు ఇప్పుడు దక్షిణాదిన అవకాశాలు మృగ్యం అయ్యాయి. ఒకదశలో సౌత్ లో నంబర్ వన్ అనిపించుకున్న రకుల్ అంతే వేగంగా పడిపోయింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లో అవకాశాలను వెదుక్కొనే పనిలో ఉంది ఈ పంజాబీ భామ. అందుకోసమే సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ పోజులను పోస్టు చేస్తున్నట్టుగా ఉంది. ఈ ప్రయత్నంలో రకుల్ హాట్ గానే కనిపించింది కానీ.. ఈమె ఇచ్చిన పోజుకు అనుకోని పోలిక వచ్చింది.

బాలీవుడ్ లో ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్న దిశా పటానీని రకుల్ ప్రీత్ కాపీ కొట్టిందనే విశ్లేషణల వినిపిస్తోంది. రకుల్ చిరుగుల జీన్స్ లో బ్లాక్ బ్రాతో అందాలను ఆరేస్తూ ఇచ్చిన పోజు. అచ్చం గతంలో దిశా పటానీ పోస్టు చేసిన పోజు వలే ఉండటం గమనార్హం.

బ్రాతో పోజులు ఇవ్వడంలో దిశా పటానీని తగిలే వాళ్లు లేరు. రకుల్ కూడా ఏదో ప్రయత్నంచేసింది కానీ.. ఇది దిశాను అనుకరించినట్టుగా అయిపోయింది. ఇప్పుడు రకుల్ బాలీవుడ్ లో అవకాశాలను వెదుక్కొనే ప్రయత్నంలో ఉంది.

అందుకోసమని హాట్ స్టిల్ ఇచ్చేసింది. అది ఆకట్టుకుంటోంది కానీ.. కాపీ కొట్టేసింది అనిపించుకుంటోంది. 

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?