Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ చిక్కందెలా?

రవితేజ చిక్కందెలా?

రవితేజ తాజాగా చేసిన చెప్పుల ప్రకటన చూసారా..మనిషి మొత్తం మారిపోయాడు. కిక్ 2 లో కూడా చాలా అంటే చాలా సన్నంగా కనిపించాడు. తాను పన్నెండు కిలోలు తగ్గానని ఆయనే చెప్పాడు. అయితే ఎలా తగ్గాడో మాత్రం చెప్పలేదు.

అయితే దాని వెనుక జిమ్ లో కసరత్తులు ఎలాగూ వుంటాయి. అది ఒక్కటే కాదుట..నాన్ వెజ్ అన్నది కిలోమీటర్ల దూరంలో వుంచాడని వినికిడి. అస్సలు టచ్ చేయడం మానేసి, కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకుంటున్నాడని తెలిసింది.

మొత్తానికి ఎలా అయితేనేం రవితేజ స్లిమ్ లుక్ లోకి మారాడు.కానీ మరీ చిక్కడంపై దృష్టి పెట్టడంతో మొహంలో కూడా కళ కాస్త తగ్గిందని చెప్పుల ప్రకటన చూసినవాళ్ల అభిప్రాయం.మరి కిక్ 2 లోఎలా వున్నాడో నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?