రేణు దేశాయ్ కు ఏమైంది.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందా..? సోషల్ మీడియాలో ఇదే అంశంపై మరోసారి ఆమెపై చర్చ మొదలైంది. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. తన ఆరోగ్యం బాగాలేదని అందులో తెలిపింది.
నిజానికి ఆరోగ్యం బాగాలేకపోవడం పెద్ద సమస్య కాదు. పైగా ఇది వైరల్ జ్వరాల కాలం కాబట్టి రేణుదేశాయ్ కూడా జ్వరంతో బాధపడే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ పాయింట్ అది కాదు.
తనకు చాలా పెద్ద ఆరోగ్య సమస్య ఉంది. ఆమె పుట్టుకతోనే గుండె జబ్బుతో పుట్టింది. ఆమె నాన్నమ్మ 47 ఏళ్లకే గుండె జబ్బుతో మరణించింది. ఇక ఆమె తండ్రి కూడా చాలా తక్కువ వయసులోనే గుండె జబ్బుతో చనిపోయారు.
ఇప్పుడు అదే సమస్య రేణు దేశాయ్ ను కూడా వెంటాడుతోంది. ఎప్పటికప్పుడు ఆమె హెల్త్ చెకప్ చేయించుకుంటూ, గుండె వేగం పెరగకుండా మందులు వాడుతోంది.
ఇలాంటి టైమ్ లో తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ రేణు దేశాయ్ పోస్ట్ పెట్టడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రేణు దేశాయ్. జంతు ప్రేమికురాలిగా, జంతువుల పట్ల ప్రేమగా ఉండాలని అందరికీ చెబుతుంటుంది. భారతీయుడు-2లో వీధి కుక్కలపై పెట్టిన అభ్యంతరకర డైలాగ్స్ పై స్పందిస్తూ.. ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది.
Call boy works 8341510897
Respect her privacy.
Respect her privacy.
దీనిలో కూడా సునకనదం పొందుతున్నావు కదా🤔🤔
వాళ్ళాయన కి కూడా వైరల్ ఫీవర్ మనుషులను చూడడానికి రాలేదు
ఈమెకు కూడా వైరల్ ఫీవర్ జంతువులను చూడటానికి రాలేదు
ఎవ్వరూ తగ్గట్లేదు ఎవరికి వారు ఇరగదేస్తున్నరు
ఆ వీడియో లో ఆమె నేను కొంచెం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాను కావున నేను బయటికి రాలేక పోతున్నాను( విజయవాడ) కావున దయగలవారు జంతువులను రక్షించండి. సంఘమిత్ర ఫౌండేషన్ వారికి మీ వంతు సహకరించండి అని చెప్తే ఏవి ఏవో రాసి పవన్ కళ్యాణ్ మీద ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ పడే విధంగా రాసి పిచ్చి కుక్క సునకందం పొందుతున్నావు అంటే నువ్వు మాములు చావు చావవు రా వెధవ
vc estanu 9380537747
vc available 9380537747
rodlammata chaalaa kukkaluntaayi…anninti vishayam manakenduku..