సాయి ఎగ్జిట్ కు అదే కారణమా?

త్రివిక్రమ్ కు చిరకాలంగా అసోసియేట్ గా వున్న సాయి ఇప్పుడు దూరం కావడానికి కారణం..హారిక హాసిని సంస్థ అని కొత్త గుసగుస వినిపిస్తోంది. త్రివిక్రమ్ కు సాయికి బంధం వుంది. అదే విధంగా త్రివిక్రమ్…

త్రివిక్రమ్ కు చిరకాలంగా అసోసియేట్ గా వున్న సాయి ఇప్పుడు దూరం కావడానికి కారణం..హారిక హాసిని సంస్థ అని కొత్త గుసగుస వినిపిస్తోంది. త్రివిక్రమ్ కు సాయికి బంధం వుంది. అదే విధంగా త్రివిక్రమ్ కు హారిక హాసిని సంస్థకు కూడా భాగస్వామ్య బంధాలు వున్నాయిని వందంతులు వున్నాయి. అదేం లేదని త్రివిక్రమ్ గతంలో చెప్పారనుకోండి. 

ఈ సంస్థకు, సాయికి అంతగా పొసగడం లేదట. మరి ఈ సంస్థతో త్రివిక్రమ్ బంధాలు తెంపుకోలేని. అందుకే సాయే తనంతంట తాను పక్కకు తప్పుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు సాయి ఓ మాంచి స్క్రిప్ట్ తయారు చేసి, సినిమాచేయాలనే ఆలోచనలో వున్నారని వినికిడి.