సమంత..టాప్ సీడ్ నటి..ఆమె ఏం తింటుంది..అన్నది కూడా ఫ్యాన్స్ కు, సినిమా అభిమానులకు కాస్త ఆసక్తికరమైన సంగతే..ఆల్ మోస్ట్ డైలీ సమంత ఓ రకం ఫిష్ ను మధ్యాహ్నం ఆరగిస్తుందట. దాని ఖరీదు జస్ట్ నాలుగు వేలు మాత్రమే. నగరంలోని ఓ ఫేమస్ గ్రిల్ హోటల్ నుంచి వస్తుందట ఆ చేప.
Advertisement
సమంత ను హీరోయిన్ గా పెట్టుకోవాలంటే, రోజుకు లక్ష ఖర్చు తేలుతోందట..నలుగురు అసిస్టెంట్లు.. ముఫై రెండు వేలు.. వాళ్ల రూమ్ రెంట్లు, సమంత రూమ్ రెంట్ పార్క్ హయాత్ లో, అలాగే ఆమె ఫుడ్ బిల్లు రోజుకు పదివేలు..ఇలా వుంటుందట ఖర్చు జాబితా. హీరోయిన్ గా టాప్ లో వున్నన్నాళ్లు ఎంత అడిగినా ఇస్తారు..ఇవ్వాలి తప్పదు.