Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత మళ్లీనా?

సమంత మళ్లీనా?

నాగచైతన్య దోచేయ్ రేడీ అయిపోయింది. ఇప్పుడు ఇక తరువాతి సినిమా మీద సీరియస్ గా దృష్టి పెట్టాడు నాగ చైతన్య. కార్తికేయతో తనేంటో నిరూపించుకున్న చందు మొండేటికి అవకాశం ఇచ్చాడు. 

అంతాఓకె. కానీ ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు? నటనకు స్కోప్ వున్న క్యారెక్టర్ కనుక, కాస్త రెండు మూడు సినిమాలు అయినా చేసిన వారయితే బాగుంటదని అనుకుంటున్నారట. సమంత అయితే ఏక్టింగ్ విరగదీస్తుంది..కానీ ఇప్పటికే చైతు పక్కన రెండు మూడు సినిమాలు వేసేసింది. 

ఎవరికి కలిసి వచ్చినా, కలిసి రాకున్నా నాగ్ చైతన్యకు కలిసివచ్చిన లెగ్..తమన్నాది. ఆమె కూడా ఏక్టింగ్ సూపరే.అందుకే ఆమె అయితే ఎలా వుంటుంది అని చూస్తున్నారు. ఇంకా మరి కొన్ని పేర్లు కూడా డిస్కషన్ లో వున్నాయని వినికిడి. ఎవరో ఆ లక్కీ గాళ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?