గబ్బర్ సింగ్ లో శృతి సీరియస్ గా వుంటే పవన్ చెలరేగిపోయాడు. బలుపులో శృతి అల్లరి చేస్తే, రవితేజ తానూ రెడీ అన్నాడు. శృతి హీరోయిన్ అంతే ఒక్క కెమిస్ట్రీ ఏమిటి అన్నీ అదిరిపోతాయి. అందుకే ఇప్పుడు మహేష్ తో చేస్తున్న శ్రీమంతుడు లో కూడా శృతి-మహేష్ ల నడుమ రొమాంటిక్ ఓ రేంజ్ లో వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
Advertisement
మహేష్-శృతిల నడుమ చిలిపి చిలిపి సీన్లు బాగా పండించాడట డైరక్టర్ కొరటాల శివ.కొరటాల శివ యాక్షన్ సీన్లు ఎలాగూ అదరగొడతాడు, కామెడీ చించి ఆరేస్తాడు అని ప్రూవ్ అయింది ఇప్పటికే. ఇప్పుడు రొమాన్స్ కూడా పండించేస్తే, ఏస్ డైరక్టర్ అయిపోతాడు.