Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుధీర్ వర్మతో రవితేజ

సుధీర్ వర్మతో రవితేజ

స్వామిరారా తో మంచి దర్శకుడు అనిపించుకున్నాడు సుధీర్ వర్మ. కానీ దోచేయ్ తో జిరాక్స్ కాపీ తీసిచ్చాడనిపించుకున్నాడు. దాంతో మళ్లీ ఎవరు చాన్సిస్తారా అనుకున్నారంతా. కానీ ఇప్పుడు హీరో రవితేజ చాన్సిచ్చేలా కనిపిస్తున్నాడు.

సుధీర్ చెప్పిన ఓ లైన్ రవితేజకు నచ్చిందని వినికిడి. దాంతో దాన్ని డెవలప్ చేయమన్నాడట. ఇప్పుడు అదే పనిలో వున్నాడు సుధీర్ వర్మ. బెంగాల్ టైగర్ సినిమా మరో నెలలో ఫినిష్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఏ ప్రాజెక్టు లేదు రవితేజ చేతిలో. బహుశా సుధీర్ వర్మదే పట్టాలెక్కే అవకాశం వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?