సంచలనం కలిగించిన వ్యభిచారం కేసు నుంచి నటి శ్వేత బసుకు క్లీన్ చిట్ లభించింది. ఆమె నిర్దోషి అని న్యాయ స్థానం ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆమెకు ఊరట లభించినట్లే. బాలీవుడ్ లో ఓ స్క్రిప్ట్ రైటర్ గా ప్రస్తుతం శ్వేత కొత్త జీవితం ప్రారంభించింది.
మరో పక్క విష్ణు ఆమెకు తన సినిమాలో పాత్ర ఇస్తానని ప్రకటించాడు. ఇలా మెల్లగా శ్వేత జీవితం కుదట పడినట్లు భావించాలి. పైగా శ్వేత, మరికొంతమంది టీవీ, సినిమా నటుల వ్యవహారాలు ఇటీవల వెలుగులోకి రావడం, మిగిలనవారికి దిశానిర్దేశం చేస్తుంది.
బతుకంటే సినిమాల కాదని, ఏదో విధంగా ఉపాథి చూసుకుని బతకవచ్చని ముందుకు ధైర్యంగా సాగుతారు.