Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టీవీ 9 తో మధుర శ్రీధర్ జాయింట్ వెంచర్

టీవీ 9 తో మధుర శ్రీధర్ జాయింట్ వెంచర్

టాప్ న్యూస్ చానెల్ టీవీ 9 తో నిర్మాత మధుర శ్రీధర్ జతకడుతున్నారు. ఈ మేరకు ఇద్దరి నడుమ ఓ ఒప్పందం కుదిరింది. మల్లెల తీరంలో సిరిమల్లె పూవు లాంటి క్లీన్ అండ్ బ్యూటిఫుల్ సినిమా అందించిన దర్శకుడు రామరాజు దర్శకత్వం వహించే సినిమాను వీరు నిర్మిస్తారు.

ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఆయన రెడీ చేసారు. జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా నటించిన సత్యను హీరోగా అనుకుంటున్నారు. అయితే ప్రాజెక్టు సంగతి తెలిసిన మరో యంగ్ హీరో కూడా తాను చేస్తానని ముందుకు వచ్చినట్లు వినికిడి. కానీ సత్య నే ఫిక్స్ కావచ్చు.

హీరోయిన్ కోసం వేటసాగుతోంది. అది పూర్తికాగానే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ పట్టాలమీదకు వెళ్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?