మెగాస్టార్ తో భారీగా అంటే భారీగా డబ్బులు ఖర్చు చేస్తూ యువి సంస్థ తీస్తున్న సినిమా విశ్వంభర. మెగాస్టార్ చేసిన ఆచార్య కన్నా భారీ సినిమా. వందల కోట్ల బడ్జెట్. వంద నుంచి నూటయాభై కోట్ల మధ్యలో పారితోషికాలు.. ఇప్పుడు సినిమాను వందల కోట్లలోనే థియేటర్ మార్కెట్ చేయాలనే ప్రయత్నం. సినిమాలో అయిదు కీలక ఎపిసోడ్ లు. భారీ సిజీ వర్క్ లు. ఇంకా ఇంకా చాలా.
కానీ ఇలాంటి సినిమాను ఓటీటీ సంస్థలు మాత్రం ఎందుకో చిన్న చూపు చూస్తున్నాయని తెలుస్తోంది. సినిమాను 80 నుంచి 90 కోట్ల మేరకు డిజిటల్ అమ్మకాల ద్వారా వస్తుంది అనుకుంటే 40 కోట్ల రేంజ్‌లోనే ఓటీటీ సంస్థలు అడుగుతున్నాయని తెలుస్తోంది. అంత రేంజ్ సినిమాను ఇంత తక్కువకు అడగడం ఏమిటి అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదిలా వుంటే సిజీ పనులు, నిర్మాణంలో ప్లానింగ్ ఇతరత్రా కారణాల వల్ల రోజు రోజుకూ సినిమా బడ్జెట్ పెరుగుతూ పోతోందని తెలుస్తోంది. బడ్జెట్ కంట్రోలు అన్నది యువి సంస్థ దగ్గర కాస్త తక్కువే. సినిమా నిర్మాణంలో కాస్త ఎముకలేని చేయి ఎవరిది అంటే అది యువి దే.
నిజానికి సినిమాకు చెందిన కీలక వ్యక్తి ఒకరు ప్రొడక్షన్ కాస్తలో కాస్త పొదుపుగా వుండేందుకు ఫలానా వ్యక్తిని నియమించుకోమని చెప్పినా, యువి అధినేతలు తామే చేసుకుంటూ, ఖర్చు జోరుగా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అప్పుడే ఏడుపు మొదలెట్టావా 😀
Call boy jobs available 9989793850
నీ బాదేంటి బామ్మ..దీ
ఎలాగూ థియేటర్లో చూడం
ఏదేమైనా చూసేది ఓటిటిలోనే
ఎప్పుడు చుసిన మెగా ఫ్యామిలీ మీదే ని ఏడుపు రా
Paytm కుక్క
ని ba*bu ని*రోధ వాడాల్సింది రా అనవసరంగా పుట్టావ్
ని paytm జాతిని దే*గా