18 పేజెస్ ప్రీ లుక్

నిఖిల్, అనుప‌మ పరమేశ్వరన్ జంట‌గా సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్.  Advertisement అల్లు అరవింద్ సమర్పణ, బన్నీ వాస్ ప్రొడ్యూసర్, సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే. ఇవన్నీ సినిమాకు క్రేజ్…

నిఖిల్, అనుప‌మ పరమేశ్వరన్ జంట‌గా సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్. 

అల్లు అరవింద్ సమర్పణ, బన్నీ వాస్ ప్రొడ్యూసర్, సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే. ఇవన్నీ సినిమాకు క్రేజ్ తెచ్చే ప్లస్ పాయింట్లు. 

జూన్ 1 న హీరో బర్త్ డే. సో ఏదో ఒక కంటెంట్ విడుదల చేయాల్సిందే. అందువల్ల 18 పేజెస్ ఫస్ట్ లుక్ ను ఆ రోజు ఇవ్వబోతున్నారు. ఆ మేరకు ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేసారు. 

నిఖిల్ క‌ల్ట్ లుక్స్ తో ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ అట్రాక్టివ్ గానే వుంది. డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.