ఐశ్వర్య-అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారా?

వీళ్ల విడాకులపై పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు ఏడాదిగా వీళ్లిద్దరి విడాకుల అంశంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా వీళ్లిద్దరి మధ్య ఏఐ వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. Advertisement…

వీళ్ల విడాకులపై పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు ఏడాదిగా వీళ్లిద్దరి విడాకుల అంశంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా వీళ్లిద్దరి మధ్య ఏఐ వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి.

ఐశ్వర్యరాయ్ తో విడిపోయినట్టు, విడాకులు తీసుకున్నట్టు అభిషేక్ బచ్చన్ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. అయితే నిజానికిది ఒరిజినల్ కాదు.

అభిషేక్ బచ్చన్ వీడియోను ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ – ఏఐ ద్వారా డీప్ ఫేక్ చేశారు. ఐశ్వర్యరాయ్ తో విడాకులు తీసుకున్న విషయాన్ని చెబుతున్నట్టు మార్ఫింగ్ చేశారు. ఈ విషయాన్ని నెటిజన్లు ఈజీగానే గుర్తుపట్టారు. అయితే అభిషేక్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు.

ఐశ్వర్య-అభిషేక్ మధ్యలో డాక్టర్.. మరోవైపు ఈ ఊహాగానాల మధ్యలోకి ఓ డాక్టర్ వచ్చిచేరాడు. జిరాక్ మార్కర్ అనే డాక్టర్ వీళ్లిద్దరి మధ్య చిచ్చుపెట్టాడంటూ కథనాలు వస్తున్నాయి. ఐశ్వర్య రాయ్, జిరాక్ చాన్నాళ్లుగా స్నేహితులు. ఆ స్నేహం కొత్త మలుపు తీసుకుందనే ప్రచారం నడుస్తోంది. అందుకే బచ్చన్ కుటుంబం ఐశ్వర్యకు దూరంగా ఉంటోందనేది మరో ఊహాగానం.

రీసెంట్ గా ముకేశ్ అంబానీ తన చిన్నకొడుక్కి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి బచ్చన్ కుటుంబం, ఐశ్వర్యరాయ్ వేర్వేరుగా హాజరుకావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.

14 Replies to “ఐశ్వర్య-అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారా?”

  1. Evarini prasantham ga kalisi kapuram cheyyanivvaranukunta…pakka valla jeevithallo thongi chuddaniki, vallani rachaki eerchadaniki and vunnavi lenivi rasuku bathakadaniki siggu abhimanam vundavemo

  2. ఆ ఈ హ్యాపీ డేస్ పిచ్చి బాగా ముదిరిపోయింది.. ఆలంని కలయికలు.. ఇకయికలు.. పకపకలు.. ఈ మధ్య ఎక్కువైపోయాయి.. ఆ చిన్ననాటి పిచ్చిని తుచ్ఛంగా మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టి ఇలా రచ్చ చేస్తున్నారు…

  3. Vorey babu valla iddaru college nundi friends, paiga zirak marker Instagram post chudu Aug 1st kuda tana koduku ki birthday wishes post chesadu valla wife piya marker ni tag chesi… Ante friends ga unte kuda relationship anesthara mee media vallu, alaga anukunte abhishek and priety zinta kuda close friends ala ani iddaru relationship antara enti.

Comments are closed.