అసమానతల తొలగింపులో మోడీ శ్రద్ధ అంతేనా?

మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో అనేక విషయాల్లో సంచలనాత్మకమైన మార్పులు అనేకం వస్తాయని ప్రజలు ఆశించారు. ఆలోచనపరులు, మేధావులు మోడీ 3.0 సర్కారు మీద పెట్టుకున్న ఆశలు, అంచనాలు ఇంకో…

మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో అనేక విషయాల్లో సంచలనాత్మకమైన మార్పులు అనేకం వస్తాయని ప్రజలు ఆశించారు. ఆలోచనపరులు, మేధావులు మోడీ 3.0 సర్కారు మీద పెట్టుకున్న ఆశలు, అంచనాలు ఇంకో లెవెల్లో ఉన్నాయి. అయితే.. సరైన, స్థిరమైన మెజారిటీ సాధించకుండా ఎన్డీయే సర్కారు మూడో దఫా ఏర్పడిన నేపథ్యంలో.. కొన్ని విషయాల్లో ప్రజల అంచనాలకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండేలా కనిపిస్తోంది.

రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అనేది 3.0 సర్కారులో వస్తుందని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూశారు. రిజర్వేషన్ పొందే వర్గాల్లోని బాగా అణగారిన జీవితాల వారు కూడా దీనికోసం ఎదురుచూశారు. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం న్యాయస్థానం తీర్పు చెప్పిన తరువాత.. క్రీమీలేయర్ కు అనుకూలంగా సుప్రీం కూడా కొన్ని సూచనలు చేసింది.

కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా.. మోడీ సర్కారు చేయదలచుకుంటున్న పనినే.. సుప్రీం కోర్టు కూడా సూచిచండంతో సర్కారుకు ఎడ్వాంటేజీ అయింది. ఎస్సీల్లో వర్గీకరణకు తోడుగా.. క్రీమీలేయర్ వారికి రిజర్వేషన్లు తొలగించే ఏర్పాటును కూడా అందుబాటులోకి తెస్తారని అంతా అనుకున్నారు.

కానీ.. తాజాగా ఎస్సీల్లో వర్గీకరణ తర్వాత క్రీమీలేయర్ అనేది అమలు చేయబోవడం లేదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. క్రీమీలేయర్ అంటే ఒక వర్గంలో బాగా సంపన్నులుగా ఎదిగిన వర్గాల కుటుంబాలను.. ఆ తర్వాత రిజర్వేషన్ సదుపాయం పొందకుండా నిషేధించడం అన్నమాట. దేశంలో మెజారిటీ ప్రజలు దీనిని కోరుకున్నారు.

కానీ.. మోడీ సర్కారు అత్తెసరు మెజారిటీతో ఏర్పడిన నేపథ్యంలో కేబినెట్ క్రీమీలేయరు వద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఓటు బ్యాంకు ఆలోచనతో తీసుకున్న నిర్ణయంగా పలువురు విశ్లేషిస్తున్నారు.

ఇలాంటి పని చేయడం ద్వారా.. ఏ ఒక్క వర్గాన్ని కూడా దూరం చేసుకునే ఉద్దేశంతో మోడీ సర్కారు లేదని.. ఈ అయిదేళ్లలో అలాంటి సాహసోపేత నిర్ణయాలు ఏవీ ఉండవని పలువురు అంటున్నారు.

17 Replies to “అసమానతల తొలగింపులో మోడీ శ్రద్ధ అంతేనా?”

  1. సగం సగం రిపోర్ట్ చేస్తే ఎలా? రాజ్యాంగం ప్రకారం అయ్యే పని కాదు అని చెప్పారు.

  2. జనం ఓట్లు వెయ్యలేదు కదా.. ఇంక ఏమి చేయవలసిన పనిలేదు.. తిన్నమా పన్నమా అంతే…

  3. రిజర్వేషన్ లు రద్దు చేస్తారని ఇండి ముఠా ప్రచారం చేయగానే SC లు ఓటేయ్యలేదు, పోనీ OC లు వేసారా? వేయలేదు. దెబ్బకు 400 సీట్లు తెచ్చుకోవాల్సిన మోడీ 240 కు దిగజారాడు. ప్రజలకు కావాల్సింది సమాజానికి ఎంత మేలు అని కాదు తనకేంత అని. నీలాంటి కిరాయి గాడు చెప్పిన దాన్ని పట్టుకుని మోడీ రిజర్వేషన్ ల జోలికి వెళితే ఈసారి 24 సీట్లు కు మిగులుతాడు. ప్రజలకు మేలు చేస్తే గెలవడు. చేస్తామని నటిస్తే ఎలాంటి వెధవనైనా గెలిపిస్తారు

  4. Modi and amit shah are literally doing pishaab in pant since the last two months. During budget they first announced the removal of indexation benefit for LTCG when it comes to home sale. Then looking at public anger they did a U turn and said you can choose the lowest between indexation at 20 or direct 12.5. Now, they are running away from creamy layer. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks like they dont want to rake up more mud at this point in time and create a bigger mess for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP and also throw Jagan into J@il at this time. Best time ever for AP and Kootami.

  5. Modi and amit shah are literally doing pishaab in pant since the last two months. During budget they first announced the removal of indexation benefit for LTCG when it comes to home sale. Then looking at public anger they did a U turn and said you can choose the lowest between indexation at 20 or direct 12.5. Now, they are running away from creamy layer. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks like they dont want to rake up more mud at this point in time and create a bigger mess for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

  6. Modi and amit shah are literally doing pish@@b in pant since the last two months. During budget they first announced the removal of indexation benefit for LTCG when it comes to home sale. Then looking at public anger they did a U turn and said you can choose the lowest between indexation at 20 or direct 12.5. Now, they are running away from creamy layer. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks like they dont want to rake up more mud at this point in time and create a bigger mess for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

  7. Modi and amit shah are literally doing p1sh@@b in pant since the last two months. During budget they announced the removal of indexation benefit for LTCG for home sale. Then looking at public reaction they did a U turn and said you can choose the lowest between indexation and no indexation. Now, they are running away from creamy layer. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks like they dont want to rake up more mud at this point in time and create a bigger mess for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

  8. Modi and amit shah are literally shivering since the last two months. During budget they announced the removal of indexation benefit for LTCG for home sale. Then looking at public reaction they did a U turn and said you can choose the lowest between indexation and no indexation. Now, they are running away from creamy layer. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks like they dont want to rake up more mud at this point in time and create a bigger mess for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

  9. During budget they announced the removal of indexation benefit for LTCG for home sale. Then looking at public reaction they did a U turn and said you can choose the lowest between indexation and no indexation. Now, they are running away from creamy layer. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks BJP doesnt want to rake up more mud at this point in time and create a bigger mess for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

  10. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks BJP doesnt want to rake up more mud at this point in time and create a bigger mess for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

  11. Already INDIA alliance is making big noise about election data and hinting that BJP won with EC and EVM manipulation. Looks BJP doesnt want to rake up more mud at this point in time and create a bigger trouble for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

  12. Already INDIA alliance is making big noise about election data and EVMs. Looks BJP doesnt want to rake up more mud at this point in time and create a bigger trouble for themselves. Kootami should take advantage of this situation and get more funds for AP.

Comments are closed.