కొత్త మలుపు తిరిగిన బన్నీ-పవన్ వివాదం

అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నాకు తెలియదు. బహుశా, తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నాడేమో.

ఇన్నాళ్లూ ఈ వివాదం పవన్-చిరంజీవి అభిమానులు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఉంది. ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వాళ్లే తిట్టుకునేవాళ్లు. కానీ తొలిసారి ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

మొదటిసారి బన్నీ-పవన్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఏకంగా జనసేన ఎమ్మెల్యే, ఈ వివాదంపై స్పందించడంతో పాటు అల్లు అర్జున్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నాకు తెలియదు. బహుశా, తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నాడేమో. ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా విడిపోయి బ్రాంచీలు పెట్టుకుంటే నేనేం చెప్పలేను. అవన్నీ షామియానా కంపెనీలు. ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే.”

ఇలా బన్నీపై తొలిసారి పొలిటికల్ సైడ్ నుంచి కామెంట్ పడింది. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. అల్లు అర్జున్ తన స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడని విమర్శించిన బొలిశెట్టి.. బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారనే విషయం తనకు తెలియదన్నారు.

“ఆయన (బన్నీ) స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు, కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిరంజీవి అభిమానులు, బన్నీలో చిరంజీవిని చూసుకుంటున్నారు. అవన్నీ మరిచిపోయి నాకిష్టమైతేనే వస్తా అని మాట్లాడ్డం కరెక్ట్ కాదు. అయినా నిన్ను (అల్లు అర్జున్) రమ్మని ఎవరు పిలిచారు. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? పోటీచేసిన ప్రతి చోటా నెగ్గాం. నువ్వెళ్లింది ఒక్క చోటుకి. అక్కడ ఓడిపోయింది.”

స్వయంగా ఎమ్మెల్యే రియాక్ట్ అవ్వడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు.. బన్నీ-పవన్ మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరాయనడానికి కూడా ఇది సాక్ష్యంగా నిలుస్తోంది.

రీసెంట్ గా జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో “నాకు నచ్చితే వస్తే, మనసుకు నచ్చితే వస్తా” అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు బన్నీ. హీరోను చూసి ఫ్యాన్స్ వస్తారని, కానీ తను మాత్రం ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యానని అన్నాడు. ఈ వ్యాఖ్యలకు శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

నిజానికి జనసేన పార్టీ సభ్యులంతా ఈ వివాదాన్ని మొన్నటివరకు మెగా కుటుంబ వ్యవహారంగా చూశారు. చివరికి నాగబాబు ట్వీట్ వేసి డిలీట్ చేసిన టైమ్ లో కూడా జనసేన పార్టీ నాయకులు ఎవ్వరూ స్పందించలేదు. వాళ్లంతా ఒక్కటే అనే ఫీలింగ్ లోనే ఉన్నారు.

ఎప్పుడైతే బొలిశెట్టి శ్రీనివాస్ తొలిసారి గళం విప్పారో, ఇప్పుడు చాలా సందేహాలు పుట్టుకొస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తన నేతలకు ఈ మేరకు ఆదేశాలిచ్చారా? లేక పవన్ తో సంబంధం లేకుండా శ్రీనివాసే తనకుతానుగా ఈ వ్యాఖ్యలు చేశారా?

‘చెప్పను బ్రదర్’ అనే డైలాగ్ నుంచి తాజాగా చెప్పిన ‘నాకు నచ్చితేనే వస్తా’ అనే డైలాగ్ వరకు పవన్ – బన్నీ మధ్య గ్యాప్ రోజురోజుకు పెరిగిందే కానీ తగ్గలేదనేది చాలామంది మాట. బొలిశెట్టి దారిలో మిగతా నేతలు కూడా నడిస్తే, ఆ విమర్శల్ని తట్టుకోవడం బన్నీకి కష్టమే.

58 Replies to “కొత్త మలుపు తిరిగిన బన్నీ-పవన్ వివాదం”

  1. పార్టీ టికెట్లు అమ్ముకొని పార్టీని ముంచేసింది ఒకరు.

    ప్రశ్నించినందుకు పడింది అవమాన బీజం.

    అవమానాన్ని దిగమింగుకొని మళ్లీ పార్టీ పెట్టి ఓటమి వచ్చిన పోరాడి గెలిచినది ఒకరు.

    మనసులో కుళ్ళు నింపుకొని పరాయివాడికి పాదసేవ చేసింది ఒకరు.

    1. Sir otami nunchi vachi poradi gelichindi kadu sir…rendu veru….ontariga poti chesi odipoyaru….TDP tho pothu pettukuni poti chesi gelicharu…..

      1. పొత్తు పెట్టుకుంటే పోరడనట్టా?

        టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నప్పుడు ఊపిరి ఊదింది అతనే కదా?

        40+% ఓటింగ్ ఉన్న పార్టీని ఏ పోరాటం లేకుండా ఓడిస్తారా???

      2. పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధము కాదు కదా..జనాలు accept చేసారు కదా pottuni అందుకే ఘన విజయం కట్టపెట్టారు …ఈ విషయం ga కి కూడా తెలుసు అందుకే పుల్లలు పెట్టడానికి తన వంతు రాతలు రాస్తూనే ఉన్నారు …అంత వరకు ఎందుకు ఈ సింగల్ సింహం కూడా 2019 కి ముందు జనసేన తో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేసింది కదా మన అన్న కూడా ఢిల్లీ లెవెల్ లో దీక్ష చేసింది కూడా సపోర్ట్ కోసమే కదా

  2. ఇదంతా బన్నీ paid army ఖర్చు తగ్గించడానికి, ఈ 5 yrs మన Paytm కుక్కలను free గా వాడుకోవడానికి అరవింద్ ఆడుతున్న డ్రామా అంట GA….. జాగ్రత్త GA…. అసలే మీకు బుర్ర తక్కువ….😂😂😂

  3. చిరు ని తక్కువ చేసి మాట్లాడితే పవన్ ఊరుకోడు అనేది అందరికి తెలిసిందే. చిరు పుట్టినరోజు సందర్భం గా అర్జున్ వేసిన సాదా సీదా ట్వీట్ కూడా బాలే. అర్జున్ ఎలానూ చిరు కి దూరంగా జరగాలని డిసైడ్ అయినప్పుడు, చిరు, పవన్ ఫాన్స్ కూడా దూరంగా జరిగితే తప్పేంటి. రాజకీయాల్లో బంధువులు వుండరు.

    బాబు జూనియర్ నే పక్కన పె/ ట్టేసాడు.

      1. Looks like people like you are using the 300 tokens per day which is resulting in poor people walking out of canteens without food. Stop looting public money to support your party.

  4. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొజెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పెద్ద డ్రామా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పిచ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  5. Expecting to win in elections and becoming DyCM, When Pavan can sit at the feet of someone who spoke ill about Mega brother’s mother, what is wrong in Allu Arjun supporting his childhood friend without expecting anything in return?

        1. ఫ్రెండా???

          నిజమా???

          “ఫ్రెండ్ ఎట్ ఫస్ట్ సైట్” అంతేగా???

          కర్ణుడు ఈర్ష్యతో ధుర్యోధనుడిని సపోర్టు చేసి ఏ గతికి వచ్చాడో లోక విదితమే.

    1. ఒకడి మీద ఇష్టంతో సపోర్టు చేస్తే తప్పులేదు.

      కానీ

      ఒకడి మీద ఈర్ష్యతో, అసూయతో వేరొకడికి సపోర్టు చేస్తే అది తప్పు.

      కర్ణుడు , అర్జునిడి మీద ఈర్ష్య తో ధుర్యోధనుడికి సపోర్టు చేసి మింగించుకున్నాడు.

      ఇలా ఈర్ష్య అసూయతో వేరొకరిని సపోర్టు చేసేవాళ్ళు ఎప్పటికైనా మింగపోవడం ఖాయం.

      1. Fuming with jealous feeling on Jagan and unable to fight alone, Pavan joined and supported TDP. Now, apply your logic and you will know who will bite dust in the future.

  6. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొజెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పెద్ద డ్రామా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పిచ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  7. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  8. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  9. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  10. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చ చ్చా రు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రే పు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వె ధవలు అయ్యేది ఈ అభిమానులే.

  11. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చ చ్చా రు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివె ధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  12. స్వార్ధమే పుడమిపై పరుగు తీస్తుంటే

    ధూర్తులే అసురులై ఉరకలేస్తుంటే

    1. టన్నుల కొద్ది ఎగ్ పఫ్లు ప్రజాధనంతో తినేస్తుంటే

      ప్యాలెస్ ల మీద ప్యాలెస్ లు కడుతూ ఉంటే

  13. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే. కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  14. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  15. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొట్టుకు చచ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివెధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే

  16. మొన్నటి దాకా జనసేన పార్టీ 2014 లో పెట్టినప్పుడు చిరంజీవి పవన్ మధ్య మాటల్లేవు అనే విధంగా ప్రొ జెక్ట్ చేసారు. పవన్ vs చిరంజీవి ఫాన్స్ అని పె ద్ద డ్రా మా ఆడారు ఎక్కడ ప్రజారాజ్యం నీడ పడుతుందేమో అని. పి చ్చి ఫాన్స్ సోషల్ మీడియా కొ ట్టుకు చ చ్చారు. కట్ చేస్తే ఇవాళ గెలిచాక ఇద్దరు అన్న దమ్ములు మధ్య ఏమి లేదని ప్రూవ్ ఐంది. ఇపుడు వెర్రివె ధవలు ఎవరు అయ్యారు. ఆయా అభిమానులే.

    మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రామా మెగా vs అల్లు ఫాన్స్ అని. రేపు మల్లి అందరు మేము మేము ఒకటే మధ్యలో మీడియా overaction చేసింది అంటారు. మల్లి వెర్రి వెధవలు అయ్యేది ఈ అభిమానులే.

  17. బన్నీ మావా గాడు ఫస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్ లు ఇచ్చాడు జనసేన ఎంఎల్ఏ కాదు

  18. ఈ మెగా ఫ్యాన్స్ కి ఎవరితో పడదనుకుంటా. గరికపాటి దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు అందర్నీ తిట్టటమే. వాడికి ఇష్టమైన మనుషులకి సపోర్ట్ చేస్తే ఇంత రచ్చ అవసరమా? వాడేలాగు ఓడి పోయాడు. గెలిచాక వీళ్ళు హుందాగా ఉండచ్చు కదా. వాడి సినిమా పోతే వాడే నేలకు దిగుతాడు. వీళ్ళ అసహనాన్ని చూసే అందరూ రెచ్చకొడతారు. మిగతా ఫ్యాన్స్ ఇంత పర్సనల్ గా తీసుకోరు.

    1. ఫ్యాన్స్ అంటేనే అలాగే ఉంటారు.

      2014 నుంచి పరిస్థితులు మారాయి.

      రాజకీయ పార్టీలు కత్తులు నూరుకోవడం, ఆ ఇంటి కాకి ఈ ఇంటికి వాలితే కాల్చేసంత క్రూరత్వం పెరిగాయి.

      ఈ పరిస్థితుల వెనుక ఉన్న షిక్కటి షిరునవ్వు ఎవ్వరిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు.

      ఆ అరాచక వాదిని తెలిసిన, తెలియకపోయిన సపోర్టు చేస్తే దోషి గానే మిగిలి పోతారు.

  19. Bunny is purely selfish he is not encouraging or supporting his own brothers. Whereas chiru supported entire family without any discrimination including Bunny. I think its difficult for Bunny to sustain in industry going further. If he has real fans I do not find till now any Bunny fans association and his president…its clearly indicating that ..all paid team working on social media for Bunny

  20. While china building super fast bullet trains while usa occupying bay of bengal collapsing Bangladesh. Japan jermany investing on electric vehicles etc why are we qiaraalleing for bullshit fanwars .let’s make India great .India will become superpower under the glorious leadership of Modi

  21. మీ చిన మామయ్యతో గొడవకన్నా మీ అభివృద్ధి చూసుకోవడం ముఖ్యం రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు ఆ శూన్యాన్ని పూరించే అవకాశం మీకు వచ్చింది మీరు కొత్త పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని నెక్స్ట్ ఎలేచ్షన్స్ లో మీరు దిగితే వైసీపీ ని లేపేయొచ్చు రెండు మీరు రాష్ట్ర రాజకీయాల్లో పాతుకు పోవచ్చు కాంగ్రెస్ ని మీరు వాడుకోవచ్చు

  22. బన్నీ మాటల్లో మిస్ అయిన క్లారిటీ “ఫ్యాన్స్ ను చూసి, హీరో అయ్యాను” అని చెప్పడం! ఎలాంటి సినిమానీ నువ్వు తీయకపోతే, నీకు fans ఎక్కడినుండి వస్తారు? ఫ్యానిజం అనేది సృష్టించుకున్న sr. NTR నుండి నేటి ప్రభాస్ వరకూ, కేవలం సినిమాలో ఆయా హీరోల నటన, ఆ నటనలో వారి వారి ప్రత్యేకతలు, మొదలైనవి జనానికి నచ్చితేనే వారిని తమ అభిమాన నటుడిగా ఒప్పుకుంటారు. లేదంటే

  23. క్లారిటీ లేని అల్లు అర్జున్. “ఫ్యాన్స్ ను చూసి హీరో అవడం” ఏంటి, వాడి పిండాకూడు!

  24. క్లరి క్లారిటీ లేని అల్లు అర్జున్. “ఫ్యాన్స్ ను చూసి హీరో అవడం” ఏంటి?

  25. బహిరంగ రహస్యం…అప్పుడు ఇప్పుడు..టీడీపీ ది ఒక్కటే వక్ర మనస్తత్వం..నమ్మిన ఇతర కులస్తులని తొక్కి ఉంచి, వాళ్ళని పరోక్షంగా హెచ్చరించడం..అదే పని ఇప్పుడు జరుగుతుంది…

  26. వై సి పి లో ఉన్న నాయకులు అందరూ సుద్ద పూసాలా?

    ఇప్పుడు ఉన్న వై సి పి నాయకులు మీ నాయకుడు జగన్ నీ తిట్టినా వీడియోస్ బయటకి తీయమంటవా రా?

    అలా తీస్తే సగం కంటే ఎక్కువ మంది ఉంటారు రా స న్నా సి

Comments are closed.