cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఏపీ సీఎం నిధికి గీతా విరాళం

 ఏపీ సీఎం నిధికి గీతా విరాళం

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి తొలి విరాళం ప్రకటన వచ్చింది.

గీతా సంస్థ తరపున ఎపి సిఎమ్ సహాయనిధికి 10 లక్షల విరాళంను ప్రకటించారు. టాలీవుడ్ నుంచి ఈ మధ్యకాలంలో ఇంత త్వరగా విరాళం ప్రకటన రావడం ఇదే తొలిసారి.

సాధారణంగా ఒకరు ప్రారంభిస్తే అందరూ ఫాలో ఫాలో అనడం కామన్ కాబట్టి, పెద్ద బ్యానర్లు అన్నింటి నుంచీ ఇక ప్రకటనలు, ట్వీట్ లు వెలువడడం ప్రారంభం కావచ్చు.

గతంలో ఆంధ్రకు ఏ సమస్య వచ్చినా టాలీవుడ్ ముందు వుండేది. ఆంధ్రలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అది కాస్త ముందు వెనుకలయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. గీతా సంస్థ త్వరగా స్పందించడం మంచిదయింది. ఇప్పుడు అందరూ స్పందిస్తారు. 

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!