చిరు దండానికి ఓ పెద్ద దండం

జగన్ కావాలని దండం పెట్టించుకున్నారట.. రేవంత్ కు మాత్రం చిరంజీవి కోరి దండం పెట్టారంట.

ఓ పెద్ద మనిషి ఎదురుగా కనిపించినప్పుడు దండం పెట్టడం మర్యాద. దండం పెట్టిన వ్యక్తి హోదా ఏంటి… పెట్టించుకున్న వ్యక్తి వయసెంత అనే లెక్కలు అనవసరం. రాజకీయాల్లో ఈ దండాలు ఇంకా కామన్. పెద్దాచిన్నా తేడా లేకుండా అంతా దండాలు పెట్టుకుంటారు. కొంతమంది పెట్టించుకుంటారు.

అదేంటో చిరంజీవి విషయంలో మాత్రం ఈ దండం పెద్ద వివాదమైపోతోంది. ఆయన దండం పెట్టడమే తప్పు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆమధ్య జగన్ కు చిరంజీవి దండం పెట్టినప్పుడు ఎన్ని వివాదాలు తలెత్తాయో అందరం చూశాం. ఇక తాజాగా చిరంజీవి మరోసారి దండం పెట్టడం కూడా అంతే వివాదాస్పదమైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు చిరు. తుపాను బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి చెక్కులు అందించారు. అంత పెద్దమనిషి వచ్చినప్పుడు గౌరవించడం విధి. రేవంత్ కూడా అదే చేశారు. శాలువా కప్పి గౌరవించారు. కృతజ్ఞతగా చిరంజీవి దండం పెట్టారు.

అదిగో.. అప్పట్నుంచి సోషల్ మీడియా ఆ దండాన్ని పట్టుకుంది. తనకంటే చిన్నవాడైన జగన్ కు చిరంజీవి దండం పెడితే నానా యాగీ చేశారని, ఇప్పుడు తనకంటే దాదాపు 12 ఏళ్లు చిన్నవాడైన రేవంత్ రెడ్డికి కూడా చిరు దండం పెట్టారని వాదిస్తున్నారు.

దీనికి కౌంటర్ గా మరో సెక్షన్ కూడా రెడీ అయిపోయింది. జగన్ కు చిరు దండం పెట్టినప్పుడు పరిస్థితులు, ఆయన బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉన్నాయని.. రేవంత్ కు చిరంజీవి దండం పెట్టినప్పుడు పరిస్థితులు, మెగా బాడీలాంగ్వేజ్ పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు.

జగన్ కావాలని దండం పెట్టించుకున్నారట.. రేవంత్ కు మాత్రం చిరంజీవి కోరి దండం పెట్టారంట. ఇప్పుడీ వ్యవహారంతో రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఆ రెండు వర్గాల్లో చిరంజీవి అభిమానవర్గం లేదు. ఒకటి వైసీపీ వర్గం, ఇంకోటి టీడీపీ వర్గం.

సోషల్ మీడియాలో ఈ తిట్ల పురాణం ఏ స్థాయిలో ఉందంటే, కొన్నాళ్ల పాటు చిరంజీవి ఎవ్వరికీ దండం పెట్టకుండా ఉంటే బెటరేమో. చిరు దండానికి ఓ పెద్ద దండం పెట్టాలి.

92 Replies to “చిరు దండానికి ఓ పెద్ద దండం”

  1. ఆయన శాలువా కప్పితే ఈయన దండం పెట్టాడు. కానీ ఇంకో ఫొటోలో ఈయన దండం పెడుతుంటే, ఆయన మూసి మూసి నవ్వు తున్నాడు

    1. చెప్పు అంటే.. ఏంటి?

      చెప్పు అంటే… ఏంటి?

      అని రెండు సార్లు అడిగితే ఏం చెప్తావు?

      తెలుగు లో.. వీటిని నానార్ధాలు అంటారు ర..

      చెప్పు అంటే.. వేసుకునే.. పాదరక్షలు అని అర్ధం వుంది, చెప్పమని అర్ధం ఉంది.. Context ని పట్టి అర్ధం మారిపోతుంది.

      దండం అంటే.. నీకు తెలిసిన అర్ధం ఒక్కటే లా ఉంది.. దండం పెట్టటం అంటే.. నమస్కారం పెట్టటం అని కూడా అర్ధం. పాపం విఠలాచార్య సినిమాల ప్రభావమో.. లేక.. ఏమిటో .. నీకు మంత్రదండాలే గుర్తుకొచ్చేశాయి.

      మరి.. దండాలయ్యా ఉండ్రాలయ్య Coolie No 1 …. Song ఒక టుంటుంది … దానికి ఆ గీత రచయిత.. నీ ప్రకారం దణ్ణాలయ్య ఉండ్రాలయ్య అని రాయాల్సిందేమో.. పాపం నీ అంత తెలుగు తెలియక.. దండాలయ్యా ఉండ్రాలయ్య అని రాసిపారేసాడు కదా?!

      అసలు తెలుగు నేర్చుకోవలసింది నీవు ర తెలుగు నేర్చుకుసావరా!

      1. “రాసిపారేసాడు” కాదురా, “వ్రాసిపారేశాడు” అని వ్రాయాలి! ఇప్పుడు చెప్పరా, ఎవరు తెలుగు నేర్చుకోవాల్సింది?

        1. “రాసిపారేసాడు” “వ్రాసిపారేశాడు” నేను ఇప్పుడు వాడుక బాషా వాడుతున్నాను… రాసె బాషా వాడటం లేదు గ 🙂

          //శ వాడవలసిన చోట స వాడే నీకు తెలుగు తెలుసా?//

          నేను స వాడలేదుర-సన్నాసి … సా వాడను…హహ్హాహ్హా

          ఓల్డ్ స్కూల్ బఫున్ గాడిలా ఇంకా.. పాత చింతకాయ కబుర్లు చెప్పకుండా.. కొత్తగా తెలుగు పత్రికలు చదివి.. ఇప్పుడు తెలుగు ఎలా మారిందో మాట్లాడుకుంటున్నారో.. తెలుసుకుని కాలానుగుణంగా మారు … సొల్లు Dnkaa సరే నా?

          ఇప్పుడు చెప్పరా, ఎవరు తెలుగు నేర్చుకోవాల్సింది?

      2. నీకు “మంత్ర దండం” ఒక్కటే కనిపించిందా? యోగుల “తపో దండం” అని కూడా వ్రాశాను కదా, అది కనబడలేదా?

        1. రే.. పకోడీ! మంత్ర దండం….యోగుల “తపో దండం” ఇటువంటివన్నీ విఠలాచార్య సినిమాలలో వినబడతాయి కనబడుతాయి అనే కదా చేప్పాను.. నా కళ్ళు.. మీ అవిడ గూట్లో పెట్టి వచ్చాను లే ర..

      3. ఆలు అసలు తెలుగు నేర్చుకోవలసింది “నీవు ర ” అని ఏదో వ్రాశావు కదా, ముందు ఎదుటివారిని సంబోధించేప్పుడు “ర” అంటారో; “రా” అంటారో తెలుసుకు

        1. రే.. పకోడీ! పైన.. మొదట.. నువ్వు రాసిన.. కామెంట్లో… నువ్వు అంత మర్యాదగా నీ కామెంట్ రాసి ఉంటె.. మరి నేను రిప్లై ఇవ్వగానే.. మర్యాద గుర్తుకు వచ్చి వెంటనే..నీకే నీ బాషా కరెక్ట్ గా లేదు అని తెలిసి … ఎడిట్ ఎందుకు చేసావు ర

        2. రే.. పకోడీ! పైన.. నువ్వు రాసింది …. ఎడిట్ ఎందుకు చేసావు ర B0 G@M నీ భాష సరిగ్గా లేనట్టే అని ఒప్పుకున్నట్టే నా?

          మర్యాద.. ఎదుటి వారు రాసె దాన్ని పట్టి.. ఇస్తారు ర Y3rr! హూక.

          1. రేయ్ bosi dee k, వ్యాసం వ్రాసినవాడికి సరిగా చెప్పాలనే ఉద్ధేశంతో చేశాను రా dee k. నీకు ఎవడు భయపడ్డాడు ko tt em గా!😡😡😡

      4. పాదరక్షలకి సంబంధించి, “చెప్పులు” అంటారు. ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు/పాదరక్షలలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే “చెప్పు” అని ఏకవచనం ఉపయోగిస్తారు! ఈ విషయం కూడా తెలియకుండానే నన్ను విమర్శిస్తున్నావంటే, నీ తెలుగు పాండిత్యం/ పైత్యం నాకు అర్ధం అయ్యింది.😡😡😡

        1. Yerr! హూక.. నేను చెప్పు గురించి ఒక ఉదాహరణ గా చెప్పాను కానీ.. చెప్పుల గురించి ప్రస్తావించలేదు ర… వీటినే.. ఇంగ్లీష్ లో.. nuances అంటారు ర.. తెలుగులో ఆ nuances తెలుసు కో ర.. ఇంకా నువ్వేదో కరెక్టే అనుకుని.. ఏదేదో ఉహించి రాసేసుకుంటున్నావు! హ్హాహ్హా నీ తెలుగు పాండిత్యం/ పైత్యం ఎలావుందో చూడు!

          ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు….జనాలు చెప్పులతో కొడతారు.. అంటారు.. చెప్పుతో కొడతాను అని కూడా అంటారు ర… అంటే.. రెండు కాంటెక్స్ట్ ని పట్టి వాడుతారు..నువ్వు చెప్పినట్టు ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు/పాదరక్షలలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వాడరు! నీకు తెలుగు పాండిత్యం లిమిటెడ్ గా ఉంది.. పైత్యం ఎక్కువయ్యింది!

        2. Y3rr! హూక.. నేను చెప్పు గురించి ఒక ఉదాహరణ గా చెప్పాను కానీ.. చె-ప్పు-ల గురించి ప్రస్తావించలేదు ర… వీటినే.. ఇంగ్లీష్ లో.. nuances అంటారు ర.. తెలుగులో ఆ nuances తెలుసు కో ర.. ఇంకా నువ్వేదో కరెక్టే అనుకుని.. ఏదేదో ఉహించి రాసేసుకుంటున్నావు! హ్హాహ్హా నీ తెలుగు పాండిత్యం/ పైత్యం ఎలావుందో చూడు!

          ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు….జనాలు చె-ప్పు-లతో కొ-డ-తా-రు.. అంటారు.. చె-ప్పు-తో -కొ-డ-తా-ను- అని కూడా అంటారు ర… అంటే.. రెండు కాంటెక్స్ట్ ని పట్టి వాడుతారు..నువ్వు చెప్పినట్టు ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు/పాదరక్షలలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వాడరు! నీకు తెలుగు పాండిత్యం లిమిటెడ్ గా ఉంది.. పైత్యం ఎక్కువయ్యింది!

        3. Y3rr! హూక.. నేను చెప్పు గురించి ఒక ఉదాహరణ గా చెప్పాను కానీ.. చె-ప్పు-ల గురించి ప్రస్తావించలేదు ర… వీటినే.. ఇంగ్లీష్ లో.. nuances అంటారు ర.. తెలుగులో ఆ nuances తెలుసు కో ర.. ఇంకా నువ్వేదో కరెక్టే అనుకుని.. ఏదేదో ఉహించి రాసేసుకుంటున్నావు! హ్హాహ్హా నీ తెలుగు పాండిత్యం/ పైత్యం ఎలావుందో చూడు!

        4. నీకు తెలుగు పాండిత్యం లిమిటెడ్ గా ఉంది.. పైత్యం ఎక్కువయ్యింది!

          ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు….జనాలు చె-ప్పు-ల-తో కొ-డ-తా-రు.. అంటారు.. చె-ప్పు-తో -కొ-డ-తా-ను- అని కూడా అంటారు ర… అంటే.. రెండు కాంటెక్స్ట్ ని పట్టి వాడుతారు..నువ్వు చెప్పినట్టు ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు/పాదరక్షలలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వాడరు!

        5. నీకు తెలుగు పాండిత్యం లిమిటెడ్ గా ఉంది.. పైత్యం ఎక్కువయ్యింది!

          నువ్వు చెప్పినట్టు ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు/పాదరక్షలలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వాడరు!

          ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు….జనాలు చె-ప్పు-ల-తో K0D@ th@ru. అంటారు.. చె-ప్పు-తో -K0D@ Th@nu- అని కూడా అంటారు ర… అంటే.. రెండు కాంటెక్స్ట్ ని పట్టి వాడుతారు..

        6. నీకు తెలుగు పాండిత్యం లిమిటెడ్ గా ఉంది.. పైత్యం ఎక్కువయ్యింది!

          నువ్వు చెప్పినట్టు ఎదుటివారిని తిట్టాలనుకున్నప్పుడు/పాదరక్షలలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వాడరు!

          1. నువ్వు వ్రాసింది నువ్వు మళ్ళీ చూసుకుంటే, నీకే అర్ధం అవుతుంది ఎక్కడ వాడతారో!

        1. బాబు Yerr! పుష్పమ్ …. నువ్వేమైనా.. ఇప్పుడే.. ఒక 20 ఏళ్ళు కోమా లో ఉండి లేచి వచ్చి తెలుగు చదవటం మొదలెట్టావా? ఏ దినపత్రిక లో.. ఇప్పుడు దణ్ణం అని రాస్తున్నారు ర? ఒకప్పుడు వాడుక బాషా, రాసె బాషా ఉండేవి.. కాలానుగుణంగా ఆ డిఫరెన్స్ లేకుండా పోయింది.. ఇప్పుడు అందరూ.. దండం అనే అనటమే చూస్తున్నాం! తెలుగు దినపత్రికల నుండి.. సినిమాలవరకు ఎవ్వరూ దణ్ణం వాడటమే లేదు. ఓల్డ్ స్కూల్ బఫున్ గాడిలా. ఇంకా.. ఏదో సోది చెప్పి సమర్ధించుకోవద్దు.

    2. రే B0 G@M L@ Z@ K0 D@ K@ నువ్వు అంత మర్యాదగా నీ కామెంట్ రాసి ఉంటె.. మరి నేను రిప్లై ఇవ్వగానే.. మర్యాద గుర్తుకు వచ్చి వెంటనే.. పైన నువ్వు పెట్టిన కామెంట్ ను ఎడిట్ ఎందుకు చేసావు ర..లుట్ Ch@!?

      అంటే.. నీకే నీ బాషా కరెక్ట్ గా లేదు అని ఒప్పుకుని తప్పు కరెక్ట్ చేసుకున్నట్టే గా?

      బాషా మీద పరిజ్ఞానం ఉన్న వాడిలా.. పోజు D3N గటం ఏంటి ర? నీ పరిజ్ఞానం ఏంటో ఎంతో అర్ధం అయ్యింది గా?

    3. రే B0 G@M L@ Z@ K0 D@ K@ నువ్వు అంత మర్యాదగా నీ కామెంట్ రాసి ఉంటె.. మరి నేను రిప్లై ఇవ్వగానే.. మర్యాద గుర్తుకు వచ్చి వెంటనే.. పైన నువ్వు పెట్టిన కామెంట్ ను ఎడిట్ ఎందుకు చేసావు ర..లుట్ Ch@!? అంటే.. నీకే నీ బాషా కరెక్ట్ గా లేదు అని ఒప్పుకుని తప్పు కరెక్ట్ చేసుకున్నట్టే గా?

    4. రే B0 G@M L@ Z@ K0 D@ K@ నువ్వు అంత మర్యాదగా నీ కామెంట్ రాసి ఉంటె.. మరి నేను రిప్లై ఇవ్వగానే.. మర్యాద గుర్తుకు వచ్చి వెంటనే..నీకే నీ బాషా కరెక్ట్ గా లేదు అని ఒప్పుకుని ఎడిట్ ఎందుకు చేసావు ర తప్పు కరెక్ట్ చేసుకున్నట్టే గా?

    5. నువ్వు అంత మర్యాదగా నీ కామెంట్ రాసి ఉంటె.. మరి నేను రిప్లై ఇవ్వగానే.. మర్యాద గుర్తుకు వచ్చి వెంటనే..నీకే నీ బాషా కరెక్ట్ గా లేదు అని తెలిసి … ఎడిట్ ఎందుకు చేసావు ర B0 G@M L@ Z@ K0 D@ K@?

    6. పైన.. నువ్వు రాసింది …. ఎడిట్ ఎందుకు చేసావు ర B0 G@M నీ భాష సరిగ్గా లేనట్టే అని ఒప్పుకున్నట్టే నా?

    1. గోరంట్ల మాధవ్, అనంత బాబు, విజయ సాయి రెడ్డి, దువ్వాడ శ్రీను, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్, అంబటి రాంబాబు,.

      ratiasanam bale – langa leven

  2. Chiranjeevi దండం పెట్టినందుకు కాదురా కుక్కా….ఆడియో లీక్ చేసి సునకనందం పొందినందుకు ….మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కాడు….ఇంకా సిగ్గురాకపోతే అక్కడే చావండి…

  3. పిల్లవాడు ఆకలి వేసినప్పుడు పలికే అమ్మ అనే పదానికి… దెబ్బతగిలినప్పుడు పలికే అమ్మ అనే పదానికి చాలా తేడా ఉంటుంది. గౌరవించినపుడు కృతజ్ఞతగా పెట్టే దండానికి…. అయ్యా మాకు ఈ పని చేసిపెట్టండి అని పెట్టే దండానికి చాలా తేడా ఉంది.

  4. Are edava needhi oka news channel yena yedava neeeku ardam kavatam ledha ra Ila news rayataaaniki neeku sigguga anipinchatam ledha….Asalu neeku news analysis cheyatam vacha sandarbhanu saram rayatam kuda Radha raa neekuva sandarbahm evaru Ela mesulukuntaru anedhi neeku Ela theslule nuv ade party daggara dabbulu theeskoni pichi raahalu rase …Pichi kukkavu kada

    1. ఇ*ప్పుడు మె*గా మో*డ్డ లని తీసుకెళ్ళి ఎలె*వన్ మో*హన్ గాడి నో*ట్లో పె*ట్టీ గా*నుగ ఆడి*స్తున్నారు. ఎలె*వన్ గాడు వాటిని చ*ప్పరిస్తూ మెగా ఉ*చ్చ ను మధ్య*లో గుట*కలు వేస్తూ తాగు*తూ వున్నా*డు.

    2. anthe kada mari… jalaganna maamoolu person kaadu… faction king kada enthaina… rajareddy raajanygam thoocha thappakunda palinchevadu.. anduke prajalu karra kalchi vaatha petti moola koorchubettaru.. ayina nee lanti paytm kukkaki budhi raaledu

  5. దండం పెట్టడం చిరు సంస్కారం.

    వచ్చిన వ్యక్తిని సత్కరించడం రేవంత్ రెడ్డి సంస్కారం.

    దండం పట్టించుకోని కూడా పట్టించుకోకపోవడం కుసంస్కారం.

  6. ఇండియన్ సంస్కారం అది దండం పెట్టడం మర్యాద

    షేక్ అండ్ ఇత్తే కరోనాకి అంటుకునే ది కాదు కదా అప్పుడు

  7. చిరంజీవి రాగానె రెవంత్ గౌరవంగా శలువా కప్పి సత్కరించారు. సహజంగానె అప్పుడు ఎవరినా దన్నం పెట్టట్టం పరిపాటి. అలానె రెవంత్ అప్పయంగా చిరంజీవి చెతులు పట్టుకున్నారు.

    .

    మా జగ్గులు ని చూడండి, సిని పెద్దగా చిరంజీవి చేత దన్నం పెట్టించికొని… దీనం గా అడిగించుకుoటూ… లార్డ్ లపక్ దాస్ గా ఫీల్ అయ్యడు. పైగా దాన్ని విడియో తీయించుకొని భయటకి తెలీజ్ చెసి గొప్పగా ఫీల్ అయ్యడు.

      1. rastram roadlu lekunda, investments lekunda sankanakiste, adi prajalu andariki effect avutundi ..rastram meeda prema unte ardam avutundi … edo prabutva padakam ki labdhi pondamu ani ..adi techina vadiki banisa ayithe ardam avvadu ..

  8. 2019 నుండి సొxల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే అక్కడ గురువు కెసిఆర్ greenfieldd cityy కె plann చేసాడు, తర్వాతి ప్రభుత్వం కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ఉంటె గాడిదలకేమో ముంపు ప్రాంతమని, వికేంద్రీకరణని పోరంబోకు కబుర్లు చెప్పుకోవడమే సరిపోయింది. అక్కడికేదో జగనన్న అమృత కలశాన్ని తన బొజ్జలో దాచుకొని మంచి సమయం కోసం ఎదురు చూసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని…

  9. 2009 కన్నా ముందు great ఆంధ్ర బాగుండేది, ఇప్పుడు ఎదో నోటిఫికేషన్ వచ్చింది అని చదివాను కానీ, అప్పట్లో వీడు రాసిన articles చూస్తే చాలా బాధ చిరాకు వచ్చింది మానేశా, ఒక ఆర్టికల్ అయితే మాత్రమే చిరంజీవి అంజి, అనుష్క అరుంధతి compare చేసి అనుష్క బెటర్ అని చెప్పాడు, వీడు ముసుగు ముసలోడి న్యూస్, రావాలి న్యూస్ మీద చట్టం ఊహల్లో రాసే న్యూస్ అని, విశ్లేషణ అని రాసే వాళ్ళకి. వీడు చూసాడు TDP YCP వాళ్ళు అని…

  10. Chiranjeevi dandam pettindi Telangana CM post lo vuna person ki aa post ki value evvali kada aa roju dandam pettindi kuda jagan ki kaadu Andhra CM post lo vuna person ki value echi dandam pettaru anthe annitiki controversy cheyadam enduku chinna vishayam vadileyavachu kada

  11. endukura bai mudd!lo velu petti vasana chusukuntavu, memu nemmadiga marchipotunnam, nuvvu kuda marchipo. Jagan ki jaragalsina sasti jarigindi kada, inka lite..

  12. “‘హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు. రియల్‌ లైఫ్‌లో కూడా… Kerala అనుకోకుండా కొందరు తాగుబోతులు మా కారును వెంబడించారు. కారుపై బీరు బాటిల్స్‌ వేశారు. ఇది చూసిన చిరంజీవి.. వెంటనే తన కారు దిగి వాళ్లను గన్‌తో బెదిరించారు.’ చిరంజీవి తన రియల్‌ హీరో అని సుహాసిని అన్నారు.”

    గన్ కి భయపడొచ్చు..కానీ దండానికి భయపడి పొర్లుదండాలు పెట్టడమేమిటో?

Comments are closed.