మొత్తానికి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రానికి సంబంధించి ప్రకటన వచ్చేసింది. నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఇక సినిమాకు కొబ్బరికాయ కొట్టడం, సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.
ఈ గ్యాప్ లో మోక్షజ్ఞపై ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా ప్రకటనలో భాగంగా మోక్షజ్ఞ ఫొటోను విడుదల చేశారు. అందులో స్లిమ్ గా కనిపించాడు మోక్ష్. ఇప్పుడు దీనిపైనే చర్చ.
నిజంగానే తన డెబ్యూ కోసం మోక్ష్ సన్నబడ్డాడా లేక ఫొటోషాప్ లో అతడ్ని స్లిమ్ గా మార్చి పోస్టర్ రిలీజ్ చేశారా అనేది పాయింట్. ఈ చర్చ మొదలవ్వడానికి కారణం ఇన్నాళ్లూ మనకు మోక్షజ్ఞ కాస్త బొద్దుగా కనిపించడమే.
గతంలో అతడు తన వయసుకు మించిన బరువుతో కనిపించాడు. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైమ్ లో కూడా లోకేష్ తో కనిపించినప్పుడు కాస్త బొద్దుగానే ఉన్నాడు. ఆ వీడియోల్లో మోక్ష్ పొట్ట కూడా కనిపిస్తోంది. ఈ నెలల గ్యాప్ లోనే అతడు ఇంత స్లిమ్ అయ్యాడా అని చర్చించుకుంటున్నారంతా.
తన డెబ్యూ కోసం కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతున్నాడు మోక్షజ్ఞ. అందులో భాగంగానే గణనీయంగా బరువు కూడా తగ్గాడని అంటున్నారు. అతడు 18 కిలోలు తగ్గినట్టు చెబుతున్నారు.
ఈ వాదనల్లో ఏది నిజమో చెప్పడానికి మోక్షజ్ఞ బయటకు రాలేదు. సినిమా ఓపెనింగ్ రోజు అతడు మీడియాకు కనిపించే అవకాశం ఉంది.
vc estanu 9380537747
pandaga roju pooja chesuko.
Work is Worship..
శివ శివ అననేలరా
కౌగిలిలో కైలాస మందగా..
కౌగిలిలో నే కైలాస మీయగా
శివ శివ అననేలరా
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి
lol
GA నీ చూపు మోక్షు మీద పడిందా నీకు ఇష్టమైన కథలు అల్లి రాసేసేయు. బాలయ్యా బాబు మీద పడి ఏడవడం నీకు అలవాటే కదా.
edupentra vadu hero ante navvutharu pedda potta tho unnadu
Yhera sulliga….
GA ganni auntunte CJ gadiki noppi vasthundhi
Taggutadu le, junior taggaleda? rana taggaleda? ee rojullo anta medicines meede kada. worry kaku.
balega support chesthunnavura bondam family heros ki
Do not hate any one without any reason. Converse with your soul.
Enty veenni kuda mostaava nee krama
Chilleradava nuvvu kulluku chavu
Elagu mana kulam lo heros leruga lekuntena meeru okkallani kuda piki ranichhe vallu kadi
Graphics lo acting chestharu bayataku vachi mansion house antarru
ఇలాంటి ఏడుపుకొట్టు రాతల వల్ల ఎదుటివారు ముందు బాధ పడినా,
తరువాత మోటివేట్ అయ్యి ఫిట్ అవుతారు..
థాంక్స్ జీ ఏ… ఫర్ అసూయ & మోటివేషన్
Ok let’s Start your banisa brathuku 😂
కులగజ్జి నీ పేరులోనే ఉంచుకొని ఎదుటి వారిని అనటం ఏమిటి?
Kula gajji ki kula abhimananiki chala teda undi lendi
Burada pandi
నీ spyder boss కి ఎలివేషన్స్ చూసాం గా !! ఒక వెధవని అపరమేధవి లాగా, ఒక క్రిమినల్ బాడ్కావ్ గాడ్ని ప్రజా నాయకుడిలా project చేసినట్లంటావ్?
entha mandhi pandulu vastharra mee nandamoori family nunchi
AI
Inko mentalonni vegaali ee Telugu prajalu karmara babu
బెల్లంకొండ మోక్షజ్ఞ కి కూడా నందమూరి అభిమానులుంటారా?
Avunu mee ammaki unnatte. Nee kuturiki kudaa neerputuundda leda?
సైకో క్రిమినల్స్ కంటే చాలా చాలా బెటర్ రా వెధవ పనికి మాలిన సన్నాసి
సఇకో క్రిమినల్స్ కంటే బెటర్ ఏ గా రా అయ్యా
Call boy jobs available 8341510897
graphics without doubt
Most likely 1 cinema wonder.
తగ్గినా, తగ్గించినా మేం థియేటర్లో చూడం
జిహ్వ చాపల్యం అదుపులో ఉంటే బరువు తగ్గడం పెద్ద పనేం కాదు.. అయినా బరుదేముంది.. బొద్దుగా ఉన్న గొప్ప నటులు ఎంతో మంది ఉన్నారు కదా.. సరుకు ఉండాలి.. తల రాత ఉండాలి.. అదృష్టం ఉండాలి.. అన్నీ సమకూరితే ఎవరు వద్దనా లేదన్నా కాదన్నా .. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా.. కాలం కర్మ అవే కలిసి వస్తాయి…
మరో తరానికి బానిసత్వం చేయటానికి రెడీ గా ఉన్నాం. మా బానిస బతుకులు మారవు. చెంప మీద కొట్టినా, బూతులు తిట్టినా, అగౌరవపరిచినా మీరు మా దేవుళ్ళు, మేము మీ బానిసలం, కులగజ్జి కుక్కలం, మ బతుకులు మారవు
మరో తరానికి బానిసత్వం చేయటానికి రెడీ గా ఉన్నాం. మీరు చెంప మీద కొట్టినా, బూతులు తిడుతూ మాట్లాడిన అవన్నీ మాకు ఆశీర్వాదాలు, మా లాంటి కులగజ్జి కుక్కలకు బాలయ్య మా దేవుడు, మేము ఆయన బానిసలం.
amazing to see this much transformation within 2 months…😭😭
మాంచి సినిమాలు తీస్తే చూస్తాం లేకపోతే ఈ హీరో ను లైట్ తీసుకుంటాం
Bulldozer లాగా ఉండేవాడు.. మారుతి 800 లాగా తయారయ్యాడు.. groundfloor తగ్గించాడు
మన వారసత్వ హీరో లు చిన్న బడ్జెట్ సినిమాలు తీసి పాపులర్ అయిన తర్వాత పెద్ద బడ్జెట్ వైపు వెళ్ళాలి.
కిల్ సినిమా, రంగం, హిందీ బేబీ లాంటివి అయితే తక్కువ బడ్జెట్ తో తీసినా పాన్ ఇండియా సినిమాలు అవుతాయి.
Then where are the main cast now who acted in those pan Indian films?
నీ బుద్ధి పోనిచ్చుకోవు కదా. నీకు నచ్చిన పార్టీ లో లేని వారిని టార్గెట్ చేస్తావు
Nbk ni bharincha lekunda vunna malli Veede koduku ni kuda choodala🙏🙏🙏🙏🙏🙏
Inkko sampoornesh babu laga vunadu
Oka sari valla intiki velli choosiraa .
veede breede veru.