తెలుగులో అడపాదడపా మల్టీస్టారర్లు వస్తున్నాయి. అయితే ఇది మాత్రం ఎపిక్ మల్టీస్టారర్. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది కలలో కూడా ఊహించుకోవడం కష్టమే. ఆకాశాన్ని దాటి అంచనాలున్నాయి.
నిజానికి వీళ్ల ముగ్గుర్ని పెట్టి ఓ కథ రాయాలనే ఆలోచన కూడా చాలామంది మేకర్స్ చేయరు. కానీ హరీశ్ శంకర్ కు ఆ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ స్టోరీలైన్ కూడా రాసుకున్నాడు.
“పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఓ సినిమా అనుకున్నాను. ఓ లైన్ ఎప్పట్నుంచో వర్క్ చేసి పెట్టుకున్నాను. అది చేస్తే అదే పెద్ద పాన్ ఇండియా మూవీ అవుతుంది.”
గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ ఈ మేటర్ బయటపెట్టారు. ఇప్పటివరకు పెద్ద స్పాన్ ఉన్న సినిమా తీయని ఈ దర్శకుడు.. పాన్ ఇండియా తీద్దామనే ఆలోచనతో తను కథ రాయనని, పెద్ద స్పాన్ అనేది సహజసిద్ధంగా కథలో రావాలని అన్నాడు. కార్యరూపం దాల్చకుండా పాన్ ఇండియా అనే మాటలు, 300 కోట్లు బడ్జెట్ అనే కబుర్లు చెప్పడం తనకు నచ్చదంటున్నాడు.
చాలా ఏళ్ల కిందట పవన్ కల్యాణ్, చిరంజీవి హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ ప్రకటించారు సుబ్బరామిరెడ్డి. అది సాధ్యం కాలేదు. కనీసం హరీశ్ శంకర్ అనుకున్న కాన్సెప్ట్ అయినా కార్యరూపం దాలిస్తే, మెగా ఫ్యాన్స్ కు పండగే.
పనిలో పని.. మా బాలయ్య, బ్రీత్ స్టార్ తో కూడా మాంచి మసాలా సినిమా తియ్యొచ్చు కదండీ
చూసాములే ఆ(త్యా)చార్య ఇద్దరితో…
ఇప్పుడు ముగ్గురితో ఆ(త్యా)చార్య – 2 తీస్తారు అంతేగా
ప్రజల మెదళ్లలో రే-మేకులు దించండి.
నిన్న పిఠాపురంలో చొక్కాలు చించుకొని మేము కాపులమీ అని కొందరు కుర్రాళ్ళు గాంజా మత్తులో రోడ్ మీద కూటమి మంత్రికి గూటము దించారు…
సూపర్ సిక్స్ ప్లస్ అంటూ సంక నాకించారు…
వర్మ మీద దాడి చేసి స్నేక్ (బాబు) తో కరిపించారు…
కాపులకి ఊళ్ళల్లో తలెత్తుకోవాలంటే అవమానంగా వుంది…
కనీసం గెలిపించిన పిఠాపురం కాపులకి ఏమయినా చెయ్యండి.
Call boy jobs available 8341510897
బాబు హామీలకి నేను బాధ్యతగా వుంటాను…
నన్ను నమ్మి ఓట్లు వెయ్యండి – పవన్ కళ్యాణ్
నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు.
పవన్ కి ప్రశ్నించే దమ్మలేకపోతే మీకు కూడా లేదా కాపులారా…
మీకు అండగా వున్న ప్రజలకి ద్రోహం చేస్తుంటే…
పథకాల్ని నీరుగార్చుతుంటే చూస్తూ వుంటారా…
మీరు ప్రశ్నించలేరా???
జనం పట్టించుకోరు
అయినా మేం థియేటర్లో చూడం