పూరి జగన్నాధ్ సినిమాలో ఓ ‘పిట్ట’ కథ వుంటుంది. మనం బురదలో పడినపుడు సైలంట్ గా వుండాలి తప్ప పాటలు అవీ పాడకూడదు అని నీతి చెప్పే కథ. నటి హేమ వ్యవహారం చూస్తే అలాగే అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఒక్కసారి గుప్పు మంది. సహజంగానే మీడియా దృష్టి అంతా అటే మళ్లింది. తరువాత చల్లబడింది. ఇప్పుడు ఇది విషయం కాదు.
కొన్నాళ్ల తరువాత హేమ మహిళా కమిషన్ తలుపు తట్టాలనుకున్నారు. తను డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్ పాజిటివ్ రాలేదని, రాకుండనే తన మీద మీడియా నెగిటివ్ ప్రాపగండా చేసిందని, అందువల్ల ఈ మేరకు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హేమ చెప్పారు. అక్కడితో సరిపెట్టకుండా తనతో కలిసి రావాలని మీడియా మిత్రులనే కోరారు. తనతో కలిసి వచ్చి, తనకు న్యాయంచేయాలని, తనకు మద్దతుగా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు సహకరించాలని కోరారు.
మీడియా మీదే ఫిర్యాదు చేస్తూ, మీడియాను రమ్మంటే ఎవరు వస్తారు? సరే, అలా సైలంట్ అయిపోయింది. ఇప్పుడు తీరా చేస్తే చార్జ్ షీట్ పడింది రేవ్ పార్టీ కేసులో. హేమ డ్రగ్స్ తీసున్నట్లు, ఫలానా డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ ఫర్మ్ అయిందని పోలీసులు చార్ఙ్ షీట్ లో క్లారిటీగా పేర్కొన్నారని వార్తలు వచ్చేసాయి.
మరి ఇప్పుడు హేమ ఏం అంటారు. అనవసరంగా తొందరపడి మహిళా కమిషన్, మీడియా మీద ఫిర్యాదు అంటూ హడావుడి చేసి వుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయిన టైమ్ లో పరిస్థితి వేరేలా వుండేదేమో?
Buradha lo padithe kadukovali kani veree valla medha chaalaa kudadhu
MAA president Snow Anna Hema vishayam lo vesina prati adugu cheppina prati dialogue boomerang ayindi. Nijanijalu telusokokunda ne Hema meeda nishedham ethesaru. Ippudu police lu ekamga charge sheet file chesaru. Aavida garu drugs teesukunnarani drug name thi saha mention chesaru. Ippudu aa pathivratha, snow anna en javabu cheptharu? Aa Hema pedda lanja daniki leni alavatlu levu.
MAA president Snow Anna Hema vishayam lo vesina prati adugu cheppina prati dialogue boomerang ayindi. Nijanijalu telusokokunda ne Hema meeda nishedham ethesaru. Ippudu police lu ekamga charge sheet file chesaru. Aavida garu drugs teesukunnarani drug name thi saha mention chesaru. Ippudu aa pathivratha, snow anna en javabu cheptharu?
MAA president Snow Anna Hema vishayam lo vesina prati adugu cheppina prati dialogue boomerang ayindi. Nijanijalu telusokokunda ne Hema meeda nishedham ethesaru. Ippudu police lu ekamga charge sheet file chesaru. Aavida garu drugs teesukunnarani drug name thi saha mention chesaru. Ippudu aa pathivratha, snow anna en javabu cheptharu? Aa Hema pedda lanja daniki leni alavatlu levu.
Call boy works 9989793850
when you fall in $hit, close your mouth otherwise it will enter your mouth
vc estanu 9380537747
మా అన్నయ్య ను ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది..
Vellu movies lo yentha mandhi ki pellalu
అదేంటీ ఈమె DCM తాలూకా కదా ఈ మధ్యనే నేను కాపుని నా కేస్ పవన్కళ్యాణ్ వాదిస్తాడు అంది