డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొదటి సీజన్ సంచలనం సృష్టించి, ఇప్పుడు రెండో సీజన్ తో వచ్చింది “ఝాన్సీ సీజన్ 2”. మొదటి సీజన్ లో ప్రేక్షకులకు ఒక కొత్త కథని, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించిన “ఝాన్సీ” ఇప్పుడు రెండో సీజన్ మరింత అద్భుతమైన కథ, కథనాలతో డిస్నీ స్టార్ మా సబ్ స్క్రయిబర్స్ ని అలరిస్తోంది. ఈ సెకండ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది.
ఈ ఇంటరెస్టింగ్ సిరీస్ లో మహిత అనే ఒక సగటు మహిళ, ఝాన్సీ లా ఎలా మారిందో తెలియడమే మొదటి సిరీస్ లో కథ అయితే ఈ రెండో సీజన్ లో ఆమె లోని మరో భిన్నమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేసింది. సమాజంలో జరుగుతున్న అరాచకాలకు ఒక మహిళ తనదైన శైలిలో తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పిన “ఝాన్సీ రెండో సీజన్” ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ ని అలరిస్తోంది.
మహిత జీవితంలో వర్తమానానికి, గతానికి మధ్య జరిగే సంఘర్షణకి దృశ్యరూపం “ఝాన్సీ” – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే. మెమరీ లాస్, అంతుపట్టని గతం, వెంటాడే జ్ఞాపకాలతో సతమతమయ్యే మహిత జీవితం – రెండో సీజన్ లో ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “ఝాన్సీ రెండో సీజన్” మిస్ అవ్వకండి.
“ఝాన్సీ సీజన్ 2” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: http://bit.ly/3He6pmY