పవన్ కళ్యాణ్ జానీ సినిమా కథ కాదు. డ్యాన్స్ మాస్టర్ జానీ ప్రేమకథ ఇది. ప్రేమల్లో రకాలు వుంటాయి. బ్రేకప్ అయితే మూవ్ అన్ అనుకునే వాళ్లు వుంటారు. పిచ్చోళ్లు అయిపోయే వాళ్లు వుంటారు. పగతీర్చుకునే వాళ్లు ప్రేయసిని చంపుకునే వాళ్లు వుంటారు. ఇదంతా ఎవరి మనసత్వం మేరకు, వారి మనసుకు తగిలిన గాయం మేరకు వుంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో విపరీత సంఘటన జరిగినపుడు, అ సంఘటన కనిపిస్తుంది తప్ప, తగిలిన గాయం, దాని నేపథ్యం తెలియదు. అలా తెలిసినపుడు అయ్యో అనిపిస్తుంది. మరీ పిచ్చోడా ఏమిటి? అని కూడా కామెంట్ చేయాలనిపిస్తుంది.
వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్యాన్స్ డైరక్టర్ జానీ మాస్టర్ వెనుక కూడా ఇలాంటి భావోద్వేగ ప్రేమ కథ దాగి వుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కళాకారులు సాధారణంగా కాస్త భావావేశం పాలు ఎక్కువ కలిగి వుంటారు. అందుకేనేమో సినిమాల్లోనే కాదు, సినిమా రంగంలో కూడా ప్రేమ కథలే ఎక్కువ వుంటాయి.
ఓ డ్యాన్స్ షో లో చూసినపుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో వన్ సైడ్ లవ్ లో పడిపోయినట్లు కనిపిస్తోంది. తన దగ్గర అవకాశం ఇచ్చాడు. ఇద్దరూ దగ్గరయ్యారో, జానీ మాస్టర్ బలవంతంగా దగ్గర చేసుకున్నాడో మొత్తానికి కలిసారు. చాలా మంది చాలు ‘పనైపోయింది’ ఎలాగో అలా వదిలించేసుకుంటే చాలు అనుకుంటారు. అవతలి వాళ్లు కూడా కెరీర్ కోసం కలిసాం.. పనైపోయింది అని.. బై..బై చెప్పడానికి పెద్దగా బాధపడరు.
కానీ జానీ మాస్టర్ వేరు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడని తెలుస్తోంది. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఎంతయినా తన భర్త తను వుండగా మరో పెళ్లి చేసుకుంటా అంటే ఏ మహిళా అంగీకరించదు. జానీ మాస్టర్ దగ్గరా అదే జరిగినట్లుంది. కుటుంబంలో చిన్న పాటి తగాదాలు. ఇవన్నీ చూసి అ అమ్మాయి దూరం జరిగింది. అక్కడితో జానీ మాస్టర్ ఆగిపోయి వుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు.
కెరీర్ పీక్ లో వుంది. కానీ జానీ మాస్టర్ కాస్త డ్రిపెషన్ లోకి వెళ్లాడు. అప్పట్లో కొరియోగ్రఫీ చేసిన సినిమాల సెట్ ల్లో జానీ మాస్టర్ డల్ మూడ్ లో కూర్చుని వుండడం చాలా మంది గమనించారు. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తను డల్ మూడ్ లోకి డిప్రెషన్ మోడ్ లోకి వెళ్తే ఓకె. అక్కడి నుంచి ఆ అమ్మాయి పని చేసే వర్క్ ప్లేస్ కు వెళ్లి, ఆమెను పిలవడం, ఇబ్బంది పెట్టడం, ఎంబ్రాసింగ్ సిట్యు వేషన్ క్రియేట్ చేయడం, ఇది చూసి అవకాశాలు వెనక్కు పోవడం ఇలా రచ్చ.. రచ్చ ప్రారంభమైంది.
దీంతో అమ్మాయి విసిగిపోయింది. ప్రేమించే వాడిని ఇష్టపడుతుంది. ఇబ్బంది పెట్టవాడిని మరింత దూరం పెట్టాలనుకుంటుంది. అదే జరిగింది. ఇలాంటి టైమ్ లో భర్త పిచ్చోడైపోవడం చూసి జానీ మాస్టర్ భార్య ఇక తప్పదని గమనించి పెళ్లికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అలా పెళ్లి జరగాలంటే మతాలు అడ్డు. దానికి మళ్లీ మరో మార్గం. అది కూడా పరిస్థితిని మరింత వికటించేలా చేసింది.
దాంతో కథ మొత్తం సినిమా పెద్దల దగ్గరకు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు చేరింది. మైనర్ గా వున్నపుడు ప్రారంభమైన కథ మేజర్ గా మారినపుడు జానీ మాస్టర్ కు మేజర్ డామేజ్ చేసింది. ప్రేమావేశాన్ని కంట్రోలు చేసుకోలేకపోవడం అసలు సిసలు తప్పిందం. డ్యాన్స్ షో టైమ్ లోనే ప్రేమావేశాన్ని కంట్రోలు చేసుకుని, జడ్జ్‌గా పెద్దరికంతో వుండిపోయి వుంటే, రేపు కోర్టులో రేప్ కేసు మీద జడ్జ్ ముందు నిల్చునే పరిస్థితి వుండేది కాదు.
వీడి బయోపిక్ సినిమాగా తీస్తే హిట్ అయేటట్టే ఉంది
అది భయానక్ పిక్ అవుతుంది
అయ్యో పాపం చాలా మంచి కుటుంబం లా ఉంది…
ఎవరిది?
నిజమైన ప్రేమ గుడ్డిది.. అన్నీ అంగీకరిస్తుంది.. ఆంక్షలు పెడితే అది ప్రేమ కాదు.. పైత్యం.. కామం.. మౌఢ్యం.. ఛాందసం.. అన్నీ బాగా ముదిరిన ఒక మృగం…
emi sodi cheptunnav.. vaadu chala manchi vaadu antav??
Okka topic paina enni articles rastavuraa ayya..
Nee bhada endirà aÿÿa.. Oke topic paina enni articles rastunnavo ardam avutunda..
Hmmm… బాబాయ్ గుండెపోటు కన్నా ఎక్కువ పిండేసే స్టోరీ లా వుంది గా GA…
ఇదే కదా నిజమయితే పాపం అనిపిస్తుంది కొంత మంది జీవితాల్లో అంతే ఆడ వాళ్ళ విషయం లో కలిసి రాదూ . సమాజం కోసం కొందఱు మొదట ఇష్టం లేని వాళ్ళను పెళ్లి చేసుకుంటారు తరువాతా వేరే అమ్మాయి కనిస్ప్తే ఆకర్షిత్లం అవుతాం ఇది నూటికి డబ్బయి ఇళ్ళలో చోస్తాం .ఈ మధ్య జేనేరేష్ణ లో ఇంకా ఎక్కువ అయ్యింది అమ్మాయిలు కూడా లయిన్ ధాటి తమకు నచ్చిన వల్లును రాప్పిచ్న్హుకున్తున్నారు నా ఫ్రెండ్స్ లో ఇద్హరు పెళ్ళయిన వాళ్ళు వేరే వాళ్ళతో బయటకు తిర్గారు . ఇవన్ని అవుతాయి మామూలే ఇవన్ని
ఇల్లాంటి వి ఎక్కువ అయిపోతున్నాయి ఒకరిని చేసుకొని ఇష్టం లేక వేరే వాళ్ళతో ఉంటున్నారు మల్ల వేరే వాళ్ళకు క్లోజ్ అవుతారు మామూలే ఇవన్ని
It is very clear that it is a love jihad case why are you trying to create sympathy on Jani criminal
Shabhash GA.. Neelo dammu vundhi ee version rayadaniki….may be this actual happened
jagan cinima patallok movie vachestundi twaralo
అయితే ఇప్పుడు జనం “ప్యార్ కియా తో డర్నా క్యా” అని ఓదార్చాలా?
పెళ్ళై పిల్లలు ఉన్నోడు తన ఏజ్ లో సగం వున్న అమ్మాయిని లవ్ చేశాడా ? ప్రేమకోసం పరితపించాడా ? పెళ్ళాం అర్థం చేసుకుందా ?
మెడకాయ మీద తలకాయ ఉందా అసలు ? ఇదో అద్భుతమైన ప్రేమ కథ అని కలరింగ్ ఇస్తున్నావు ?
ఆర్టికల్ రాసేముందు కాస్త బుర్ర ఉండాలి …
రేపు నీకొడుకో ,కూతురో వాళ్ళ ఏజ్ కన్నా డబల్ ఏజ్ వున్న వాళ్ళని తెచ్చి నీకు చూపిస్తే కళ్ళకు అద్దుకొని వాళ్ళ ప్రేమని అంగీకరిస్తావా ?
బాబు బత్తాయి అలా జరగకూడదు అని rule ఏమి లేదు కద.. అసలు నీకు మెడకాయ మీద తలకాయ లేదు
ఒక మైనర్ అమ్మాయి సై అన్నా కూడా …అది రేప్ కిందే వస్తుంది ..లా తెలుసుకొని మాట్లాడు ..😜
ఒక కామ కథా చిత్రం అని పేరు పెట్టి మీ మ్యాగజైన్ లో వేయండి
ఒరే గ్రేట్ ఆంధ్ర లంబిడి కొడుకా…ఈ లంజాకొడుకు జానీ మాస్టర్ గాడు లవ్ జిహాదుకు పాలు పడ్డాడు …
బాబూ జానీ , నెక్స్ట్ ఏంటి ?
ఒరేయ్ గ్రేట్ ఆంధ్ర లంబిడి కొడకా…లంజా కొడుకు జానీ మాస్టర్ గాడు లవ్ జిహాదుకు పాలు పడ్డాడు ..
edainaa naluguri madhyaku raananta varaku samaajam pattinchukodu. anta matrana adi tappu kaakundaa podu.
Rasemundhu konchem thelusukoni rayandi ra babu ye wife aina thana husband ki vere marriage cheyalani kuntadha
Orei sannasi GA Jani gadini support chesthu malli oka artcle, yedava
Evadra ee article rasindi
Correct saaru , Jagan ku iddharu Ammayilu unnaru ; vallaku itla aithe ive raathalu rasthada Veedu ?
16 సంవత్సరాల మైనర్ బాలికను మానభంగం చెయ్యడం నాగరిక దేశాల్లో ఎక్కడైనా పెద్ద నేరం .. ఇటువంటి వెధవపనులు తురకదేశాల్లోమామూలుకావచ్చు
ఇప్పుడు ఇతన్ని షరియా చట్టం ప్రకారం విచారిస్తారా? లేక ఆ అమ్మాయి హిందూ కాబట్టి హిందూ ఛట్ఠం ప్రకారమా? ఇతనికి అంత ప్రేమ ఉంటే, మేజర్ అయ్యేదాకా వెయిట్ చేసేవాడు, ఆలా వశపరచుకునే వాడు కాదు. ప్లస్ ఆ అమ్మాయి వద్దు అంటే ఆగిపోవాలి. నిఖా టైం లో కూడా అమ్మాయి సమ్మతి అడుగుతారు కదా? ఇదేదో పెయిడ్ వ్యాసం ల వుంది.
Veedu Judge ga vundi ilantivi how producers were agreed. He can show favoritism. Show is fake. He has to go jail with his wife. One surprising thing is every women knows Muslim men suppress women but still they obey. Its a brainwash.
Ee article raasinavadi daughter vunte daniki ide jaragite ilage raastava articles.thu yedava
ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర గాడు చాలా బాగా సొల్లు చెబుతున్నాడు. అది మనం మానవతా దృక్పథం తో అలోచించి జాని మాస్టర్ నీ కొనియాడి ప్రశంసించి ఇంకో పదిమందికి ఆదర్శ ప్రాయంగా ఆలో చించమని చెప్పాలి. ఇదే సొల్లు పు…. కబుర్లు.
cinema లాంటి ఇండస్ట్రీస్ లో గురు శిష్య సంబంధాలు ఆడ మగ అయినప్పుడు గురువు వయస్సులో ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఆడది లొంగి శరీరాన్ని అందించిందో అక్కడ మగాడు దాన్ని ఏకపక్షంగా తీసుకుంటాడు. జాని ముస్లిం అవడం వలన అది రెండో పెళ్లికి దారి తీయడం ఆమ్మాయి సున్నితముగా గురువుని తిరస్కరించి ఉండవచ్చు. అక్కడే ప్రతీమగాడు తప్పుచేస్తారు. హిందువుల్లో రెండవ పెళ్ళి ఉండదు కనుక పరిస్థితి ఇంతవరకు రాదు. ఏ మగాడు చనువు ఇచ్చిన ఆడడానితో కలిసివున్నంత వరకు బాగానే ఉంటుంది. ఆడదాన్ని సున్నిత రేఖను దాటి ఇబ్బండిపెడితే పాపం పుణ్యం దేవుడికెరుక చట్టాలు ఆడదానికి సపోర్ట్ చేస్తాయి. అదే great andhra report చేసింది. ప్రేమకు ఆడది హద్దుపెడితే ఏ మగాడైనా అక్కడ ఆగిపోతే హ్యాపీగా వుంటాడు. కాదని గీత దాటితే ఎవడికైనా తప్పదు ఈగతి.
First wifeni kuda Love chese marriage cheskunadu (whatever the religion…)iddaru pillalni kannadu..
Tarvata 15yrs age Difference vuna ammai meeda malli Love,xxx,religion change,marriage..
Indulo kaamam ,Love jihadi tappa Love ekada vundi??
AAAAPARAAA K.. ,,, NEE INTLO VAALU VUNTE IDE KATHALU ALLUTHAAVAA .
.
ప్రేమ కాదు రా. ఇది కామం. మొదటి భార్య ని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఆమె ని కూడా మతం మార్చాడు. కానీ జాతి లక్షణం. మళ్లీ ఇంకో లవ్ జీహాద్ మొదలుపెట్టాడు
Veedu PK fan kadaa. Vyavaharam alaage untundi mari.
Avunaaa, neevu Mee parents lane untava. PK fan ayinantha mathrana andharu okee laa undaru. Understand this simple one
ee article rasina vaddiki kuda same story undi emo…kani master baitta paddadu veddu padaled emo….worry kaku bro nee story kuda evaddo headline lo pedthad lee…
bro best sujjession master kinda nv kuda assiatant ayipoo…👉👉