చిత్రసీమలో చిత్రం సినిమా ద్వారా పాటల రచయితగా అరంగేట్రం చేసి, సూపర్ హిట్ మూవీతో బ్రహ్మాండమైన కెరీర్ ని స్టార్ట్ చేసిన కులశేఖర్ మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన సినీ గేయ రచయితగా ఎలా టాలీవుడ్ లోకి ప్రవేశించారో అంతే చిత్ర విచిత్రంగా ఆయన జీవితం సాగింది.
చివరికి చిత్రంగానే ఆయన జీవితం ముగిసింది. అది విషాదభరితమైన పాటగా మారింది. చిత్రం మూవీ ఎంతో మంది ఔత్సాహిక టెక్నీషియన్లను ఆర్టిస్టులను టాలీవుడ్ కి పరిచయం చేసింది. అలా పాటల రచయితగా చిత్రసీమలో వెలిగిన కులశేఖర్ విశాఖ వాస్తవ్యుడు. ఆయన సొంత స్థలం సింహాచలం.
సంప్రదాయ కుటుంబంలో పుట్టిన కులశేఖర్ జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత పాటల రచయితగా ప్రస్థానం ప్రారభించారు. ఆయన కెరీర్ లో మెగాస్టార్ మృగరాజు, వెంకటేష్ తో ఘర్షణ, వసంతం, జూనియర్ ఎన్టీఆర్ సుబ్బు సినిమాలో ఎన్నో మంచి పాటలు రాశారు. ప్రేమ లేఖ రాశా అన్న సినిమాకు దర్శకత్వం వహించారు
ఒక వైపు కెరీర్ డల్ అయిన టైం లో ఆయనకు మతిమరుపు వ్యాధి వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్పేవారు. చాలా కాలం కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న కులశేఖర్ చివరికి ఈ విధంగా అర్ధ శతాబ్దానికి నూరేళ్ల జీవితాన్ని చాలించడం విశాఖ వాసులకు విషాదం నింపింది. మంచి రచయితగా కులశేఖర్ రుజువు చేసుకున్నారు. కానీ విధి చిన్న చూపు చూసి చిత్రంగా జీవితంతో ఆటలాడింది.
vc estanu 9380537747
So sad.. Rip
సినీ పరిశ్రమ ఎంతో మందిని బ్రష్టు పట్టించింది…
arey Imam, Jagan gadi bhajana inka continu chestunnva? dool teerinda?
arey Imam, article yemiti ? nee comment yemiti? jagan gadi dool inka teerinda leda?
ee imam gadu elections ki mundu oktake jagan baka
“ఏ చిలిపి కళ్ళలోన కలవో” ఈయన రాసిన పాత “ఘర్షణ” లో.. ఎన్ని సార్లు ఈ పాట స్టేజ్ షో లలో పాడానో నేను..
Sad, Sradhanjali. Tollywood elevates some, ignores some for unknown reasons. No statement form Snow anna?
sad
Financially he struggled like anything
Song writers and singers do not earn much.. that is not at all a career option.. it has to be just a passion.. hobby…
మతిమరుపు అంటే అల్జీమర్ వ్యాధి నా?
పాత్రికేయన్ని కత్తిలా మలచి డబ్బులు దండుకోకుండా కలంలా వాడి ఉభయభ్రష్టత్వం పొందాడు , పుణ్యగతులకేగాడు. ఎంత చిత్రం!
Om Santhi
దొంగతనం కేసులో ఇరుక్కున్న తరువాత ఆయన మతిస్థిమితం లేకుండా తిరిగాడని ఇంకో వెబ్ సైట్ లో చదివాను
Mathi sthimitham lo ne aa pani chesadu ….
Gudi lo janalu apartham chrsunkunnaru.
Appti papers lo kuda vacchindi.
vc available 9380537747
Call boy works 7997531004